‘హసన్ అలీ రా ఏజెంట్, భార్య భారతీయురాలు.. కాబట్టే క్యాచ్ వదిలేశాడు’ - విపరీతంగా ట్రోల్ చేస్తున్న పాకిస్తానీయులు

మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయడంతో మ్యాచ్ మలుపు తిరిగిందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయడంతో మ్యాచ్ మలుపు తిరిగిందని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు

గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్ అవుటవడంతో మ్యాచ్ దాదాపు పాకిస్తాన్ చేతిలోకి వచ్చేసింది.

కానీ, షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ వదిలేశాడు.

హసన్ అలీ ఆ క్యాచ్ డ్రాప్ చేశాక, మాథ్యూ వేడ్ వరసగా మూడు సిక్సర్లు బాదడంతో పాకిస్తాన్‌కు ఈ టోర్నీ నుంచే అవుట్ అయ్యింది.

"క్యాచ్ జారితే మ్యాచ్ చేజారినట్టే" అంటున్న కొందరు ఈ ఓటమికి హసన్ అలీనే కారణం అంటున్నారు. మరికొందరు మాత్రం హసన్ భార్య భారతీయురాలు అనేది కూడా తెరపైకి తెచ్చారు. కానీ చాలా మంది హసన్ అలీకి అండగా కూడా నిలుస్తున్నారు.

హసన్ అలీ

ఫొటో సోర్స్, ALEX DAVIDSON

హసన్ అలీ భారత్‌లో ట్విటర్లో 13వ స్థానంలో ట్రెండ్ అవుతుంటే, పాకిస్తాన్‌లో మాత్రం అతడి పేరు ట్విటర్‌లో రెండో స్థానంలో ఉంది.

ఒక వర్గం హసన్ అలీని మ్యాచ్‌ ఓటమికి దోషిగా చూస్తుంటే, మిగతా వారు మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.

సన్నీ అనే ఒక యూజర్ హసన్ అలీ, షాహీన్‌ అఫ్రిదీ ఇద్దరినీ టార్గెట్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

వేడ్ క్యాచ్ డ్రాప్ చేసినందుకు వారి అకౌంటులో డ్రింక్స్ బ్రేక్‌కు ముందే డబ్బులు బదిలీ అయ్యాయని అన్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కొంతమంది ట్విటర్‌లో హసన్ అలీని 'రా' ఏజెంట్ అని కూడా అనేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

అతడి గురించి రకరకాల మీమ్స్ పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"హసన్ అలీ మ్యాచ్‌ను కాదు, వరల్డ్ కప్ చేజార్చాడు" అని ఫరీద్ అనే ఒక యూజర్ ట్వీట్ చేశాడు.

కానీ, విమర్శలు, ట్రోల్స్‌తోపాటూ ఒక పెద్ద వర్గం హసన్ అలీకి మద్దతుగా కూడా నిలిచింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

"హసన్ అలీ ఒక అద్భుతమైన క్రికెటర్, మ్యాచ్ విన్నర్, ప్రతి ఒక్కరికీ ఒక చెడ్డ రోజు వస్తుంది. హసన్ అలీని ప్రశంసించాలి" అని సజ్ సాదిక్ అన్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

"సబూర్ అనే యూజర్ హసన్ అలీ ఫొటోను షేర్ చేస్తూ అతడిని తిట్టే ముందు ఇది గుర్తుతెచ్చుకోండి" అని ట్వీట్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

"హసన్ అలీ ఈ టీమ్‌ కోసం అన్నీ చేశాడు. మీ ద్వేషం మీ దగ్గరే ఉంచుకోండి" అని అర్హుమ్ అన్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

హసన్ అలీ షియా ముస్లిం అని, అతడి భార్య భారతీయురాలని చెబుతూ కూడా చాలా మంది అతడిని ట్రోల్ చేస్తున్నారని మరో యూజర్ ట్వీట్ చేశాడు. (పాకిస్తాన్‌లో సున్నీ ముస్లిం జనాభా ఎక్కువ)

మరికొందరు హసన్ అలీపై వస్తున్న ఈ విమర్శలను భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీపై వచ్చిన ట్రోల్స్‌తో పోల్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

"హసన్ అలీని క్షమించండి. భారత అభిమానులు మొహమ్మద్ షమీని విమర్శించినట్లు అతడిని కూడా అనకండి. ప్రతి ఒక్కరికీ జీవితంలో చెడ్డ రోజులు ఉంటాయి" అని ఇఫ్తికార్ ఫిరదౌస్ అన్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 10

హసన్ అలీ నేపథ్యం

గుజ్రాన్‌వాలా సమీపంలోని లడేవాలా వడైచ్ గ్రామానికి చెందిన ఫాస్ట్ బౌలర్ హసన్ అలీది చాలా సాధారణ కుటుంబ నేపథ్యం.

హసన్ అలీ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో ప్రధాన బౌలర్లలో ఒకరు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రముఖ క్రికెటర్‌గా నిలిచాడు.

గల్లీ క్రికెట్ ఆడుతూ పెరిగిన హసన్ అలీ, అండర్-16 టోర్నీతో తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత లాహోర్ వెళ్లిన అతడు గ్రేడ్ టూ క్రికెట్ ఆడాడు.

ఆ తర్వాత హసన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు.

హసన్ అలీ కెరియర్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడానికి అతడి అన్న అతా ఉర్ రహమాన్ కారణం.

క్రికెట్ అంటే అతడికి ఉన్న ఇష్టాన్ని గుర్తించిన రహమాన్ తమ్ముడిని ప్రోత్సహించాడు.

తను మొదట కబడ్డీ ఆడేవాడినని, కానీ అన్నయ్య తనలో క్రికెట్ అంటే ఉన్న ఇష్టాన్ని సజీవంగా ఉంచాడని, అందుకే తను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని హసన్ అలీ బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

2017 చాంపియన్స్ ట్రోఫీలో హసన్ అలీకి బెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. అతడికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కూడా లభించింది.

వీడియో క్యాప్షన్, టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాపై గెలిచాక పాక్ కెప్టెన్ బాబర్ ఏమన్నాడు?

హసన్ అలీ భార్య భారతీయురాలు

హసన్ అలీ భార్య షామియా అర్జూ భారతీయురాలు. ఇద్దరికీ 2020లో దుబయిలో పెళ్లైంది.

ద హిందూలో ప్రచురించిన ఒక వార్తలోని వివరాల ప్రకారం హసన్ అలీ భార్య షామియా హరియాణాకు చెందినవారు. ఆమె ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్‌లో ఫ్లైట్ ఇంజనీర్. ఆమె కుటుంబం ప్రస్తుతం న్యూ దిల్లీలో ఉంటోంది.

హసన్ అలీ భారతీయ మహిళలను పెళ్లాడిన నాలుగో పాకిస్తాన్ క్రికెటర్ అయ్యాడు. అతడి కంటే ముందు జహీర్ అబ్బాస్, మొహసిన్ ఖాన్, షోయబ్ మాలిక్ కూడా భారత యువతులను పెళ్లాడారు.

షాహీన్ అఫ్రిదీ

ఫొటో సోర్స్, MICHAEL STEELE-ICC

ఫొటో క్యాప్షన్, షాహీన్ అఫ్రిదీ

షాహీన్ అఫ్రిదీ కూడా ట్రెండింగ్

హసన్ అలీతోపాటూ షాహీన్ అఫ్రిదీ కూడా ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాడు.

నిజానికి షాహీన్ అఫ్రిదీ వేసిన నిర్ణయాత్మక ఓవర్లోనే వేడ్ వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాడు. దాంతో మరో ఓవర్ మిగిలుండగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది.

కొంతమంది హసన్ అలీ క్యాచ్ డ్రాప్ చేశాడని విమర్శిస్తుంటే, మరికొందరు షాహీన్ ఆ ఓవర్లో మూడు సిక్సర్లు ఇవ్వడం వల్లే మ్యాచ్ చేజారిందని అంటున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 11
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 11

"మొత్తానికి షాహీన్ అఫ్రిదీ ఆమీర్ అయ్యాడు. మాథ్యూ వేడ్ మెరుపు ఇన్నింగ్స్‌కు థాంక్స్. అది అఫ్రిదీ ఓవర్ కాన్ఫిడెన్స్‌ను దించేసింది" అని ఒక ట్విటర్ యూజర్ అన్నాడు.

"హసన్ అలీ క్యాచ్ డ్రాప్ చేయడంతో.. తన ఓవర్లో మూడు బంతులకు మూడు సిక్సర్ల విషయం మర్చిపోతారని షాహీన్‌కు తెలుసు" అని షాహీన్ అఫ్రిదీ నవ్వుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మరో యూజర్ అన్నాడు

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 12
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 12

"భారత్‌ ఆటగాళ్లను అవుట్ చేశాక షాహీన్ అఫ్రిదీ వారిని వెక్కిరిస్తూ, అనుకరించాడు. ఈ సిక్సర్లు అతడికి బుద్ధి చెప్పాయి" అని మరికొందరు అన్నారు.

భారత్ మీద పాక్ విజయం ఇస్లాం విజయం అయితే.. ఇప్పుడు జరిగిందేంటి

భారత్ మీద పాకిస్తాన్ విజయం సాధించినపుడు పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ దానిని ఇస్లాం విజయంగా వర్ణించారు.

పాక్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలవడంతో జనం ఇప్పుడు షేక్ రషీద్ పాత ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 13
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 13

"ఈరోజు ఏ మతం ఓడింది" అని ఒక ట్విటర్ యూజర్ షేక్ రషీద్‌ను ట్యాగ్ చేస్తూ అడిగారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 14
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 14

మరికొందరు "ఈరోజు ఇస్లాం ఓడిపోయిందా?" అని అడుగుతున్నారు.

అయితే షేక్ రషీద్ పాకిస్తాన్ ఓటమి గురించి కూడా ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 15
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 15

"టీమ్ పాకిస్తాన్ మీరు బాగా ఆడారు. మొత్తం టోర్నమెంటులో మీ ప్రదర్శన అసాధారణంగా ఉంది. కానీ ఈ సెమీ ఫైనల్లో.. ఏం ఫర్వాలేదు. గత నాలుగు వారాలుగా మీ అద్భుత ప్రదర్శనతో 220 మిలియన్ల పాకిస్తానీల ముఖాల్లో సంతోషాలు తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు" అన్నాడు.

పాక్ జట్టు

ఫొటో సోర్స్, Twtter

పాక్ వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకున్నప్పటికీ ఆ జట్టును ప్రశంసిస్తూ చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 16
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 16

పాకిస్తాన్ ప్రధాని, ఒకప్పటి ప్రముఖ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ జట్టు భావనలను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 17
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 17

"మీరు ప్రపంచ కప్ గెలవలేకపోయినా, మా మనసులు గెలుచుకున్నారు" అని పాక్ మాజీ ఆటగాడు వకార్ యూనస్ ట్వీట్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 18
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 18

అందరూ టీమ్ ఆటగాళ్లకు అండగా నిలవాలని పాక్ క్రికెట్ టీమ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా అపీల్ చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 19
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 19

పాక్ ఓటమితో భారత్‌లో ట్విటర్లో #byebyepak కూడా ట్రెండ్ అయ్యింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 20
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 20

భారత్ టోర్నీ నుంచి వైదొలిగినప్పుడు పాక్ క్రికెట్ అభిమానులు #byebyeindia అన్నందుకు భారత అభిమానులు ప్రతీకారం తీర్చుకున్నారు.

రకరకాల మీమ్స్‌తో సోషల్ మీడియాను ముంచెత్తారు.

( కాపీ-భూమికా రాయ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)