సానియా మీర్జా షోయబ్ మలిక్ కోసం చప్పట్లు కొట్టడంపై సోషల్ మీడియాలో రగడ

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూడ్డానికి స్టేడియంలో ఉండే ఇండియన్ సానియా మీర్జా ఒక్కరే అవుతారా, అనేది అప్పుడే పక్కాగా చెప్పలేం. కానీ సోషల్ మీడియాలో ఇలా చర్చ జరగడానికి ఒక కారణం ఉంది.
నిజానికి, నమీబియాతో ఆడిన చివరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం వల్ల ఇప్పుడు ఎలాంటి ప్రయోజనం లేదు. సెమీ ఫైనల్ మ్యాచుల్లో స్థానం సంపాదించిన టీమ్స్‌ను అంతకు ముందే ప్రకటించేశారు.
ఇంగ్లండ్, న్యూజీలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఈ రేసులో భారత్ కంటే ముందు నిలిచాయి. విరాట్ కోహ్లీ టీమ్ అంతకు ముందే రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
మళ్లీ సానియా మీర్జాపై జరుగుతున్న చర్చ విషయానికి వస్తే, ఆదివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన ఆమె భర్త షోయబ్ మలిక్ 18 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అప్పుడు సానియా మీర్జా స్టేడియంలో ఆ మ్యాచ్ చూస్తున్నారు.
సానియా చప్పట్లు కొడుతూ షోయబ్ మలిక్‌ను ఉత్సాహపరిచారు. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ముఖ్యంగా ట్విటర్‌లో హంగామా జరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
"సానియా మీర్జా స్టేడియంలో ఉండడంతో, షోయబ్ మలిక్ సిక్సర్లు కొడుతున్నాడు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు.
సానియా మీర్జా స్టేడియంలో ఉండడం వల్ల ఒక ఆటగాడిగా షోయబ్ మలిక్ పర్ఫామెన్స్ మీద ఎంత ప్రభావం పడుతుంది అనేది చెప్పలేం.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"షోయబ్ తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత సానియా మీర్జాకు తనబ్యాట్ చూపించడం, వారి కొడుకు తండ్రిని చూడ్డానికి తల్లి దగ్గరకు వెళ్లాలనుకోవడం చూస్తుంటే చాలా బాగా అనిపించింది" అని @yehtuhogaaa అనే ట్విటర్ హ్యాండిల్‌లో రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"సానియా మీర్జా తన భర్త రికార్డ్ బ్రేక్ చేస్తుంటే చూసినట్లు, నేను కూడా నా భర్త విజయాన్ని చూడాలనుకుంటున్నాను" అని డైట్ ప్లానర్ అనే యూజర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
"సానియా మీర్జా టీమ్ వరల్డ్ కప్ నుంచి తప్పుకుంది. అయినా ఆమె తన భర్త బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తోంది" అని ‘సొహైల్ సేస్’ అనే మరో యూజర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
"సానియా మీర్జా భారత్ ఓటమిని మర్చిపోయి తన భర్తకు మద్దతివ్వడం కోసం ఇక్కడ గ్రౌండ్‌లో ఉండడం, ప్రశంసనీయం" అని ట్వీట్ చేశారు మరొకరు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
"షోయబ్ మలిక్ ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సానియా మీర్జా" అని అబ్దుల్లా ఖాన్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
"సెమీ ఫైనల్ చూడ్డానికి వెళ్తున్న ఏకైక భారతీయురాలు సానియా మీర్జానే" అని ఇతియాజ్ అష్రాఫ్ అన్నారు.

ఫొటో సోర్స్, Ani
స్కాట్లాండ్‌పై పాకిస్తాన్ విజయం
టీ20 వరల్డ్ కప్‌లో ఆదివారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించిన క్రెడిట్ ఆల్ రౌండర్ షోయబ్ మలిక్‌కే దక్కుతుంది.
40లో అడుగు పెడుతున్న షోయబ్ మలిక్ పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో అంతర్భాగం.
క్రికెట్‌లో అందరూ అతడి ఫిట్‌నెస్‌ను ఉదాహరణగా చెప్పుకుంటారు. ప్రస్తుతం జట్టులో ఉన్న షాహీన్ షా అఫ్రిదీ లాంటి యువ ఆటగాళ్లు పుట్టక ముందు నుంచీ షోయబ్ మలిక్ క్రికెట్ ఆడుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
- టీ20 ప్రపంచకప్: పాకిస్తాన్ జర్నలిస్ట్ ‘ఘోరమైన ప్రశ్న’.. సమాధానం ఇవ్వడానికి నిరాకరించిన అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మొహమ్మద్ నబీ
- టీ20 వరల్డ్ కప్: అఫ్గాన్‌పై భారత్ ఘన విజయం
- ‘తాలిబాన్లు ఇంటింటికీ తిరిగి డబ్బు వసూలు చేస్తున్నారు, వితంతువులను చెరబడుతున్నారు’
- వాయు కాలుష్యాన్ని అత్యధికంగా సృష్టిస్తున్న దేశాలు ఏమైనా చర్యలు చేపట్టాయా?
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు వద్దన్నా ఆ టీచర్ అమ్మాయిలకు పాఠాలు ఎలా చెప్పగలుగుతున్నారు?
- మెటా: ఫేస్‌బుక్ కొత్త పేరుపై ఎందుకు జోకులు పేలుతున్నాయి?
- పోలీసులు ఫోన్ తీసుకుని మన వాట్సాప్ చాట్ చెక్ చేయొచ్చా
- భూపత్ డాకూ: భారత్‌లో ఎనభై హత్యలు చేసి పాకిస్తాన్ పారిపోయిన దోపిడీ దొంగ
- టీ20 వరల్డ్ కప్: జాస్ బట్లర్ మెరుపులు, ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం
- కరోనావైరస్ ఎక్కడ పుట్టిందో తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యంకాకపోవచ్చు – అమెరికా నిఘా సంస్థలు
- టీ20 వరల్డ్ కప్: 'మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడం అత్యంత నీచం' - విరాట్ కోహ్లీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)