టీ20 వరల్డ్ కప్‌‌లో భారత్ సెమీస్ ఆశలు గల్లంతు: ‘ఐపీఎల్ అద్దాలు తీసేసి ప్రపంచకప్ అద్దాలు పెట్టుకోండి’

కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరాలన్న భారత్‌ ఆశలు గల్లంతయ్యాయి.

అఫ్గానిస్తాన్‌పై న్యూజీలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో అఫ్గాన్ విజయం సాధిస్తే నమీబియాపై మెరుగైన రన్ రేటుతో గెలిచి టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరాలనుకున్న భారత్ కలలు కల్లలయ్యాయి.

2007లో కప్పు కొట్టిన టీమిండియా.. 2009, 2010, 2012లో సూపర్ 8 వరకు వెళ్లింది. 2014లో రన్నరప్‌గా నిలిచింది. 2016లో సెమీఫైనల్ వరకు వెళ్లింది. కానీ 2021లో సూపర్ 12తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

2012 తర్వాత భారత పురుషుల క్రికెట్ జట్టు వన్డే, టీ20 ప్రపంచకప్‌‌ల్లో సెమీస్ చేరకపోవడం ఇదే తొలిసారి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అఫ్గానిస్తాన్‌పై న్యూజీలాండ్ విజయం సాధించగానే, టీమిండియాపై జోకులు, మీమ్‌లతో నెటిజన్లు సోషల్ మీడియాను నింపేస్తున్నారు.

'ఇండియన్స్', 'ఇండియన్ ఫ్యాన్స్' 'ఇండియన్ క్రికెట్ టీమ్' అనే పదాలు ట్విటర్‌లో ట్రెండ్ అయ్యాయి.

ప్రస్తుతం భారత్‌లోని క్రికెట్ అభిమానుల పరిస్థితి ఇది అంటూ Mehfooz అనే యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రతి ఒక్క భారతీయుడు ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లకు ఇలాగే వార్నింగ్ ఇస్తున్నారంటూ ఒక సీరియల్ క్లిప్‌ను ట్వీట్ చేశారు VeilofRosess అనే యూజర్.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ముంబయి ఎయిర్‌పోర్టు పేరును 'సెమీఫైనల్‌'గా మార్చేశారు. ఇప్పుడు టీమిండియా సెమీఫైనల్ చేరుకుందని ఇండియన్ మీడియా చెప్పుకోవచ్చు అంటూ మరొక ట్విటర్ యూజర్ వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

'కోహ్లీ ఎన్ని సెంచరీలు చేసినా ఇప్పుడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి విలన్‌గా మారారు' అంటూ అమోల్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

గత మూడు ఆదివారాలు టీమిండియాకు అచ్చిరాలేదంటూ mhZarrar ఒక ట్వీట్ చేశారు. ఒక ఆదివారం పాకిస్తాన్‌ చేతిలో పది వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. రెండో ఆదివారం న్యూజీల్యాండ్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ ఆదివారం టోర్నమెంట్ నుంచే నిష్క్రమించాల్సి వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పరిస్థితి ఇది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ఒక ట్వీట్ చేశారు. అందులో రాహుల్‌గాంధీ ఫోటో ఉంది. దానిపై ఖతం.. బై..బై.. టాటా గుడ్ బై అని రాసి ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

ఐపీఎల్ అద్దాలు తీసేసి ప్రపంచకప్ అద్దాలు పెట్టుకోండి. పదేళ్లు గడిచాయి.. ఒక్క విజయం ఇవ్వండని చేతులెత్తి (బీసీసీఐని) కోరుకుంటున్నా అంటూ మయాంక్ గుప్తా ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

9 సంవత్సరాల తర్వాత, ఆరుసార్లు వరుసగా సెమీ ఫైనల్‌ చేరిన తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఇప్పుడు సెమీస్‌కు చేరలేదు. టీమిండియా తన శక్తిసామర్థ్యాల మేరకు ఆడలేదు. అది టీమ్‌ను చాలా బాధపెడుతుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్ కోసం ఇప్పుడు సరైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది అంటూ మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

టాస్‌దే కీలక పాత్ర - టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్

టీమిండియా తన శక్తిసామర్థ్యాల మేరకు ఆడలేదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అంగీకరించారు. అయితే, ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో టాస్ కీలక పాత్ర పోషించిందని ఆయన చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 10

కొందరు నెజిజన్లు టీమిండియాకు అండగా నిలిచారు. టీమిండియా చాలా బాగా ఆడింది. వచ్చే ఏడాది మరోసారి ప్రయత్నిద్దాం. నిరాశ చెందొద్దు అంటూ హేమా ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 11
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 11

కెప్టెన్‌గా ఉన్నా లేకున్నా విరాట్ కోహ్లీ కింగే అంటూ ViratianShiva9 ట్వీట్ చేశారు. కోహ్లీ ప్రయత్నానికి వంద శాతం మార్కులిస్తున్నట్లు చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 12
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 12

'సెమీస్‌కు వెళ్తున్నందుకు బ్లాక్‌క్యాప్స్‌కు శుభాకాంక్షలు. మీకు ఆ అర్హత ఉంది. ఇండియా సెమీస్‌కు వెళ్లడం లేదని తెలుసు. కానీ అందుకు బాధ లేదు. మరింత మెరుగ్గా, మరింత దూకుడుగా వస్తాం' అంటూ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 13
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 13

నెక్ట్స్ టైమ్ మంచి ప్లానింగ్‌‌తో.. అంటూ ఇర్ఫాన్ పటాన్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 14
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 14

మరింత బలంగా తిరిగొస్తామంటూ బీసీసీఐ, విరాట్ కోహ్లీని ట్యాగ్ చేస్తూ సౌమ్య అనే యూజర్ ట్విట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 15
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 15

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)