ఆంధ్రప్రదేశ్: కరోనా లాక్‌డౌన్‌తో సరిహద్దులు మూసేస్తున్న గ్రామాలు

కరోనావైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ప్రజలు తమ గ్రామ సరిహద్దుల్ని మూసేస్తున్నారు.
విశాఖపట్నం జిల్లా మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారంలో గ్రామం నలుమూలలు దిగ్బంధనం చేసిన గ్రామ యువకులు, వాలంటీర్లు తమ గ్రామంలోనికి ఇతర గ్రామాలకు చెందిన వారెవరూ రాకుండా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు.
చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను భారతదేశంలో మంగళవారం అర్థరాత్రి నుంచి 21 రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తన సరిహద్దుల్ని మూసివేసింది.
పలు జిల్లాలు కూడా సరిహద్దుల్ని మూసివేస్తున్నాయి.


Sorry, your browser cannot display this map


- కరోనావైరస్ లైవ్ పేజీ: అంతర్జాతీయ, జాతీయ, స్థానిక సమాచారం
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచం... లాక్డౌన్ ఎత్తేసిన హుబే, త్వరలోనే వుహాన్‌లో కూడా సడలింపు
- కరోనావైరస్: స్పెయిన్‌లో దిక్కు లేకుండా మృతి చెందిన వృద్దులు.. సైన్యాన్ని రంగంలోకి దించిన ప్రభుత్వం
- కరోనావైరస్: క్లోరోక్విన్‌తో కోవిడ్-19 నయమైపోతుందా? ఈ మలేరియా మందు మీద డోనల్డ్ ట్రంప్ ఎందుకు దృష్టి పెట్టారు?
- 'షూట్ ఎట్ సైట్' ఆర్డర్ ఇచ్చే పరిస్థితి తీసుకురావద్దు, అవసరమైతే ఆర్మీని దింపుతాం' - తెలంగాణ సీఎం కేసీఆర్
- కరోనావైరస్ రోగులకు చికిత్స చేస్తున్న డాక్టర్ల కష్టాలేమిటో తెలుసా? వారి మనసులోని మాటేమిటి?
- సీఏఏ నిరసనలు: షాహీన్ బాగ్ ధర్నా ప్రదేశాన్ని ఖాళీ చేయించిన పోలీసులు... నిరసన స్ఫూర్తి కొనసాగుతుందన్న మహిళలు
- ఇంట్లోనే ఉంటున్నప్పుడు.. గొడవలు, ఘర్షణలు లేకుండా కుటుంబ సభ్యులతో గడపడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









