కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?

కరోనావైరస్, క్వారంటైన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నామ్‌దేవ్ అంజనా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నాగ్‌పూర్‌లో మయో అనే హాస్పిటల్ నుంచి మార్చి 14న నలుగురు కరోనావైరస్ అనుమానిత రోగులు పారిపోయారు. పోలీసులు వాళ్లను వెంటనే వెతికి పట్టుకుని, వెనక్కి తీసుకువచ్చారు. ఆ తర్వాత పరీక్షల్లో వారికెవరికీ కరోనావైరస్ లేదని తేలింది.

నాగ్‌పూర్‌లో మాత్రమే కాదు, తెలంగాణలోనూ ఇలా ఓ అనుమానిత రోగి పారిపోయిన ఘటన జరిగింది.

నిర్మల్‌లో కరోనా లక్షణాలు ఉన్న ఓ వ్యక్తి హాస్పిటల్ నుంచి పారిపోయారు. ఆ వ్యక్తిని హాస్పిటల్ సిబ్బంది పట్టుకుని చికిత్స కోసం హైదరాబాద్‌కి తరలించారు.

బెంగళూరు, ఇండోనేసియా రాజధాని జకార్తాలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి.

అడ్డగీత

కరోనావైరస్: భారత్‌లో ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి?

Sorry, your browser cannot display this map