ISWOTY క్విజ్: పీవీ సింధు గురించి మీకేం తెలుసు?

"ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే.. నన్ను నేను నమ్ముతాను. నిజానికి అదే నా బలం. ఎందుకంటే నువ్వు ఎవరి కోసమో ఆడటం లేదు. నీకోసం నువ్వు ఆడుతున్నావు. నువ్వు ఏదైనా చెయ్యగలవు."
బ్యాడ్మింటన్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరుగా మారిన పీవీ సింధు బీబీసీ ఇంటర్వ్యూలో అన్న మాటలు అవి. అయితే, ఆమె గురించి మీకు ఎంత వరకు తెలుసు? ఈ క్విజ్‌లో ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పి సరిచూసుకోండి..
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు పోటీ పడుతున్న ఐదుగురిలో పీవీ సింధు ఒకరు.





ఇవి కూడా చదవండి.
- ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ
- మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ
- మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ
- పీవీ సింధు: BBC Indian Sportswoman of the Year నామినీ
- వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- ‘ఎప్పుడూ ప్రేమలో పడం.. ప్రేమ వివాహం చేసుకోం’ అని అమ్మాయిలతో ప్రమాణం చేయించిన కాలేజీ
- శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగం ఇతనికి ఎలా సాధ్యమైంది?
- పాఠశాలలో విద్యార్థులు వేసిన నాటకం... తల్లి, టీచర్ల అరెస్టుకు దారి తీసింది
- కరోనావైరస్ కొత్త పేరు కోవిడ్-19.. దీన్ని ఎలా పెట్టారంటే..
- ఈ మందు వేసుకుంటే బ్రేకప్ బాధను మరచిపోవచ్చా?
- ఆస్ట్రేలియా కార్చిచ్చుతో 113 జంతువుల జాతులు ‘పూర్తిగా అంతరించిపోతున్నాయి’
- డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది
- పుల్వామా దాడి: అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం చేసిన హామీలు నెరవేరాయా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





