బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్- 2019: నామినీల జాబితా ఇదే
బీబీసీ మొట్టమొదటిసారిగా ఇవ్వబోతున్న 'ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్- 2019' కు నామినీల జాబితాను విడుదల చేసింది. ఈ కింది భాగంలో ఓటు కనిపిస్తుంది. ఓటు కనిపించే వరకూ వేచి చూడండి. దీనికి కొన్ని సెకండ్ల సమయం పట్టొచ్చు. ఓటు వేయడంలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే, దయచేసి ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. లేదంటే మరో బ్రౌజర్ ద్వారా కానీ, డివైజ్ ద్వారా కానీ ప్రయత్నించండి.