బీబీసీ న్యూస్ తెలుగును సంప్రదించండి
మీ సలహాలు, సూచనలు పంపాల్సిన మా ఈ-మెయిల్ అడ్రస్: [email protected]
మీరు అందించే మీ వ్యక్తిగత డేటాను బీబీసీ, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లు క్రమబద్ధం చేస్తారు. పాఠకుల/వీక్షకుల ఫిర్యాదులను, ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించడానికి గాను బీబీసీ సర్వీస్ ప్రొవైడర్లపై ఆధారపడుతుంది. బీబీసీ, మా సర్వీస్ ప్రొవైడర్లు మా రిటెన్షన్ పాలసీ, డేటా ప్రొటెక్షన్ చట్టాలకు అనుగుణంగా మీ డేటాను భద్రపరుస్తారు. ఒక మీడియా సంస్థగా పాఠకుల/వీక్షకుల వ్యాఖ్యలనూ, ఫిర్యాదులనూ పరిశీలించాల్సిన, వాటి పట్ల స్పందించాల్సిన న్యాయమైన ప్రయోజనాల ప్రాతిపదికన బీబీసీ మీ వివరాలను క్రమబద్ధం చేస్తుంది. మీ డేటాతో బీబీసీ ఎలా వ్యవహరిస్తుందో మరింత వివరంగా తెలుసుకోవాలంటే బీబీసీ ప్రైవసీ, కుకీస్ పాలసీ పేజీకి రండి. మీ వ్యక్తిగత డేటాతో బీబీసీ వ్యవహరించడం విషయంలో మీరేదైనా ఫిర్యాదు చేయదలచుకుంటే, మా స్పందన పట్ల మీకు అసంతృప్తి ఉన్నట్టయితే సమాచార కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు.
మీరేదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే మా ఫిర్యాదుల పేజీని ఉపయోగించండి: ఫిర్యాదుల పేజీ




