#HerChoice: ఈ భారతీయ మహిళలను పరిచయం చేసుకోండి

కేవలం నువ్వు కళ్లు మూసుకున్నంత మాత్రాన, ఆ వైపు చూడనంత మాత్రాన మహిళలు తమ జీవితంలో తిరుగుబాటు చేయడం ఆపలేదు.
అలాంటి కనిపించని తిరుగుబాట్లను ఎందుకు వెలుగులోకి తీసుకురాకూడదు అని మేం భావించాం.
సామాజిక సరిహద్దులను చెరిపేస్తూ, తమ కలలను, కోరికలకు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ, తమ ఉనికిని వెదుక్కుంటున్న ఈ భారతీయ మహిళలను పరిచయం చేసుకోండి.
వీళ్లు నీ, నా మధ్యలోనే జీవిస్తున్నారు. వీళ్లు తమకు నచ్చినట్లుగా ఉత్తర, ఈశాన్య, దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని గ్రామాల్లో, నగరాల్లో జీవిస్తున్నారు.
రాబోయే నెలన్నర కాలంలో మేం దేశంలోని విభిన్న ప్రాంతాలు, వర్గాలకు చెందిన 12 మంది కథలను మీ ముందుకు తీసుకొస్తాం.
ఈ కథలు తప్పకుండా మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తాయి. అవి భారతదేశంలోని మహిళల గురించి మీ అభిప్రాయాలను, అంచనాలను ఖచ్చితంగా సవాలు చేస్తాయి.
ఇప్పటి వరకు హర్ చాయిస్ సిరీస్‌లో భాగంగా ప్రచురితమైన కథనాలు ఇవి:
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
- #HerChoice: 'నేను సోషల్ మీడియాలో పరాయి మగాళ్లతో చాట్ చేస్తాను!'
- #HerChoice: చివరికి తిట్లు కూడా మహిళలకేనా!
- #HerChoice: భర్త వదిలేశాక, నాతో నేను ప్రేమలో పడ్డాను సరికొత్తగా!
- #HerChoice: ‘ఆడవాళ్లకు కోరికలుండవా?’
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- #HerChoice: 'ఒక మహిళతో కలసి జీవించాలని నేనెందుకు నిర్ణయించుకున్నానంటే..'
- #HerChoice: 'తమ ప్రేమ వ్యవహారాల కోసం అమ్మా నాన్నా నన్నొదిలేశారు'
- #HerChoice: మహిళలు తమకు నచ్చినట్లు ఉంటే ఏం జరుగుతుంది?
- #HerChoice: నేను పెళ్లి చేసుకోలేదు.. అందుకే నీకు నాన్న లేడు!
- #HerChoice: నాకు వైకల్యం ఉంది, తనకు లేదు.. మేం సహజీవనం చేస్తున్నాం
- #HerChoice: నేను సింగిల్.. పెళ్లి చేసుకోనంటే అందరూ తప్పుబట్టారు
- #HerChoice: 'సారీ! ఓ 10 రోజులు నేను మీ భార్యను కాదు!'
- #HerChoice: పెళ్లి కాకుండానే తల్లిగా ఉండాలనుకున్నాను!
- #HerChoice: 'నలుగురు పిల్లల్ని కని అలసిపోయి ఆపరేషన్ చేయించుకున్నా.. భర్తకు చెప్పకుండా!'
ఇదే రీతిలో బీబీసీ ప్రచురించిన హిజ్ చాయిస్ కథనాలు ఇవి:
- #HisChoice: చట్రంలో ఇమడని పురుషుల కథలు
- #HisChoice: హిజ్రాను పెళ్లాడిన ఒక మగాడి కథ
- #HisChoice: పాపకు తల్లిగా మారిన ఒక తండ్రి కథ
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
- #HisChoice: అవును... నేను హౌజ్ హస్బెండ్‌ని
- #HisChoice: ‘'వద్దు' అంటే వదిలేయాల్సిందే... నా కొడుకును అలాగే పెంచుతా
- #HisChoice: నేను సెక్స్ వర్కర్ల దగ్గరకు ఎందుకు వెళ్తానంటే....
- #HisChoice: నేను లేడీస్ బ్యూటీపార్లర్ నడుపుతున్నా.. తప్పేంటి?
- #HisChoice: నేను పెళ్లి చేసుకోలేదు.. ఒంటరిగానే ఉంటా.. ఈ సమాజానికేంటి నష్టం?
- #HisChoice: ‘నేను మగ సెక్స్ వర్కర్‌ను... శరీరంతో వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే...’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














