మియన్మార్‌: సైనిక నియంతృత్వాన్ని ఆమోదించబోమంటున్న ఉద్యమకారులు

వీడియో క్యాప్షన్, మియన్మార్‌లో రెండేళ్లుగా కొనసాగుతున్న సైనిక పాలన

మియన్మార్‌లో సైనిక కుట్రతో ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని కూలదోసి రెండేళ్లు గడిచాయి. దేశం ఇప్పుడు అంతర్యుద్ధంలో చిక్కుకుపోయింది. ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది.

తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలపై సైన్యం తరచూ వైమానిక దాడులకు పాల్పడుతోంది. గత వారం జరిగిన దాడుల్లో దాదాపు 140 మంది మృతి చెందారు.

సైనిక తిరుగుబాటు తర్వాత మొదటిసారి బీబీసీ ప్రతినిధి జోనథన్ హెడ్ మియన్మార్‌కి వెళ్లారు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే వెళ్లేందుకు ఆయన్ను అనుమతించారు.

సైనిక పాలనను వ్యతిరేకించే వారెవ్వరితోనూ మాట్లానివ్వకుండా ఆయనపై ఆంక్షలు పెట్టారు. బీబీసీ స్పెషల్ స్టోరీ.

మియన్మార్ ఉద్యమకారులు

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)