‘హిందూ మతం నా అభిమతం’: హిందువుగా ఉండడానికి ఒక విధానం అంటూ ఏదైనా ఉందా?

వీడియో క్యాప్షన్, ‘హిందూ మతం: నా అభిమతం’.. హిందువుగా ఉండడానికి ఒక విధానం అంటూ ఏదైనా ఉందా?

ఈ ఎన్నికల ఏడాదిలో హిందూ గుర్తింపు అనేది ఒక ప్రధాన అంశంగా ఉంది.

కానీ హిందువుగా ఉండడానికి ఒక విధానం అంటూ ఏదైనా ఉందా?

మా ప్రత్యేక సిరీస్ ‘హిందూ మతం- నా అభిమతం’లో బీబీసీ టీమ్ ఎంతోమంది హిందువులను కలుస్తుంది.

నేటి భారతదేశంలో వారికి ఎలా అనిపిస్తోందో తెలుసుకుంటుంది.

ఈ సిరీస్‌లో మొదటి కథనంలో హరిద్వార్‌లో జరిగిన ఒక భిన్న ధర్మసంసద్.

స్వామి రాఘవేంద్ర

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)