విప్ప పూల లడ్డూ ఎప్పుడైనా తిన్నారా?

వీడియో క్యాప్షన్, తెలంగాణ: విప్ప పువ్వుతో విడదీయరాని బంధం

దశాబ్దాల నుంచీ గిరిజనులకు విప్ప పువ్వుతో విడదీయరాని అనుబంధం ఉంది.

గిరిజనులు విప్ప పువ్వులు, పండ్లు, కొమ్మలు, ఆకులు అన్నిటినీ ఆహారంగా, పశుగ్రాసంగా, ఇంధనంగా, మందులుగా ఉపయోగిస్తుంటారు.

విప్ప పువ్వు

వస్తుమార్పిడి విధానం వాడుకలో ఉన్న అటవీ ప్రాంతాల్లో దీన్ని కరెన్సీగానూ వినియోగించేవారు.

పాటలు, పద్యాలు, తమ సంబరాలలోనూ విప్పకు ప్రాధాన్యమిచ్చి దానికి ప్రత్యేక గౌరవం కల్పించారు వీరు.

ఈ విప్పు పువ్వును తెలంగాణలో ఏయే ప్రాంతాల్లో సేకరిస్తారు. అక్కడి సంప్రదాయం ఎలా ఉంది? పువ్వు సేకరణపై గిరిజనులు ఏం చెబుతున్నారు? బీబీసీ ప్రత్యేక కథనం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)