ఎన్నికలు సమీపిస్తుండగా పెరుగుతున్న మతతత్వ హింస

ఛత్తీస్‌గఢ్‌లో వచ్చే నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో హిందూ యువతులను ముస్లిం యువకులు బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారంటూ బీజేపీ దూకుడుగా నిరసనలకు దిగుతోంది.

హిందూత్వ అంశంపైన కాంగ్రెస్ కూడా బీజేపీకన్నా ముందుండాలని చూస్తోంది.

బీబీసీ ప్రతినిధి ఫైసల్ మహమ్మద్ అలీ అందిస్తున్న కథనం.

ఛత్తీస్‌గఢ్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)