‘ఏపీ, తెలంగాణలో బంగారం దోచుకెళ్లి ఛత్తీస్‌గఢ్‌లో దాచుకుంటున్నారు’

వీడియో క్యాప్షన్, ‘ఏపీ, తెలంగాణలో బంగారం దోచుకెళ్లి ఛత్తీస్‌గఢ్‌లో దాచుకుంటున్నారు’
‘ఏపీ, తెలంగాణలో బంగారం దోచుకెళ్లి ఛత్తీస్‌గఢ్‌లో దాచుకుంటున్నారు’

ఏపీ, తెలంగాణలో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

ఈ ముఠా రెండు తెలుగు రాష్ట్రాలలో దొంగతనాలు చేసి ఛత్తీస్‌గఢ్‌లో ఆ సొత్తు దాస్తోందని వీరు గుర్తించారు.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించారు.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)