మసాయి ఒలింపిక్స్: సింహాలను వేటాడే వీరులు ఆడే ఆటలు

మసాయి ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Reuters

కెన్యాలో మసాయి ఒలింపిక్స్‌ క్రీడల్లో వందల మంది పాల్గొన్నారు.

మసాయి తెగకు సంబంధించి నిర్వహించే క్రీడలు ఇవి. తమ సంప్రదాయాల్లో భాగంగా సింహాన్ని వేటాడటం అనేది మసాయి తెగకు పరంపరగా వస్తోంది.

అయితే సింహాల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ‘మసాయి ఒలింపిక్స్’ను తీసుకొచ్చారు.

కిలిమంజారో పర్వత పాదాల వద్ద జరిగిన ఈ క్రీడల్లో వందల మంది పాల్గొన్నారు.

హై జంప్, అథ్లెటిక్స్, జావెలిన్ థ్రో వంటి ఆటల పోటీలు నిర్వహించారు.

మసాయి తెగలో వీరులుగా గుర్తింపు పొందాలంటే మగవారు సింహంతో పోరాడి దాన్ని చంపాల్సి ఉంటుంది.

ఆ తరువాతే వారిని ‘పరిపూర్ణ పురుషులు’గా ఆ తెగ భావిస్తుంది. ఇందుకోసం తరాలుగా సింహాలను వేటాడి చంపుతూ వస్తున్నారు.

కానీ ఇప్పుడు సింహాలను వేటాడటానికి బదులుగా ‘మసాయి ఒలిపింక్స్’ను పర్యావరణవేత్తలు తీసుకొచ్చారు.

మసాయి ఒలింపిక్స్

ఫొటో సోర్స్, EPA

మసాయి తెగ మహిళలు

ఫొటో సోర్స్, EPA

మసాయి ఒలింపిక్స్

ఫొటో సోర్స్, EPA

మసాయి ఒలింపిక్స్

ఫొటో సోర్స్, EPA

మసాయి ఒలింపిక్స్

ఫొటో సోర్స్, EPA

మసాయి ఒలింపిక్స్

ఫొటో సోర్స్, EPA

మసాయి ఒలింపిక్స్

ఫొటో సోర్స్, EPA

ఇది కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)