బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-లైవ్
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-లైవ్
ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ (ISWOTY) అవార్డులను ప్రదానం చేస్తోంది బీబీసీ.
ఈ సంవత్సరం నామినేట్ అయిన వారిలో ఐదుగురు అత్యుత్తమ క్రీడాకారిణులు ఉన్నారు. క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్, షూటర్ సురుచి సింగ్, ఇంకా అథ్లెట్ జ్యోతి యర్రాజీ ఈ అయిదుగురు.
ఈ అవార్డు 2025 సంవత్సరంలో భారత్‌లో క్రీడలకు మహిళలు చేసిన సేవను, క్రీడలతో సంబంధం ఉన్న మహిళలందరూ సాధించిన విజయాలను ఉత్సవంలా జరుపుకోవడానికి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు.
2025 సంవత్సరానికిగాను, ఈ టైటిల్‌ను ఎవరు గెలుచుకుంటారో ఈరోజు మనం తెలుసుకుందాం...
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









