అల్లు అర్జున్ పుష్ప సినిమాను కర్ణాటకలో బాయ్‌కాట్ చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

పుష్ప

ఫొటో సోర్స్, twitter/Pushpa

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' చిత్రం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా.. అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు.

సినిమా విడుదల నేపథ్యంలో #Pushpa, #PushpaTheRise హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అల్లు అర్జున్ నటన, సుకుమార్ మార్క్ డైరెక్షన్ బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అయితే, కర్ణాటకలో ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

#BoycottPushpaInKarnataka హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్ అయింది.

కర్ణాటకలో కన్నడ కంటే తెలుగు వర్షన్‌కే ఎక్కువ స్క్రీన్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వర్షన్‌ను వందల థియేటర్లలో విడుదల చేశారని, కన్నడ వర్షన్‌కు పదుల సంఖ్యలో కూడా థియేటర్లు లేవని ఆరోపిస్తున్నారు.

"ఇది ఆంధ్రా కాదు. ఇది కర్ణాటక. కన్నడలో ఎక్కువ వర్షన్లు విడుదల చేయండి. లేదంటే బాయ్‌కాట్‌కు సిద్ధంకండి" అంటూ gowdaraitha యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

కర్ణాటకలో పుష్ప సినిమా విడుదల చేయాలనుకుంటే కన్నడలోనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

"తెలుగు ప్రజలారా.. పుప్ప సినిమాకు మేం వ్యతిరేకం కాదు. తెలుగు సినిమాలకూ వ్యతిరేకం కాదు. కానీ కర్ణాటకలో కన్నడ వర్షన్ మాత్రమే విడుదల చేయాలి. మాకు కన్నడ కంటే ఎవరూ గొప్ప కాదు" అని Nav_Mocktail యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

"కర్ణాటకలో తెలుగును బలవంతంగా రుద్దే హక్కు ఎవరికీ లేదు" అంటూ Dikshit46194286 అనే యూజర్ అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

"కర్ణాటకలో కన్నడ భాషలో విడుదల చేసే ఉద్దేశం లేకపోతే వాళ్లు పుష్ప సినిమాను ఎందుకు డబ్బింగ్ చెప్పించారో నాకు అర్థం కావడం లేదు" అని దిలీప్ నాయక్ అనే వ్యక్తి కామెంట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

అయితే, తాము తెలుగు సినిమాలకు, అల్లు అర్జున్‌కు వ్యతిరేకం కాదని పలువురు చెప్పారు.

"తెలుగు సినిమా ప్రేమికులకు, అల్లు అర్జున్ అభిమానులకు విజ్ఞప్తి. మేము సినిమాకు, హీరోకు వ్యతిరేకం కాదు. మేము డిస్ట్రిబ్యూటర్లను వ్యతిరేకిస్తున్నాం. నిజానికి మేము ఆ సినిమా చూడాలని అనుకుంటున్నాం. అది కూడా కన్నడలో మాత్రమే. అందుకే నిరసన తెలుపుతున్నాం" అని YashasVK యూజర్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

కర్ణాటకలో పుష్ప సినిమాను కన్నడ వెర్షన్‌లో ఎక్కువగా విడుదల చేయాలని పలువురు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

"పాన్ ఇండియా మూవీ అని చెప్పినప్పుడు కర్ణాటకలో మాత్రం కన్నడ డబ్బింగ్ వెర్షన్ ఎందుకు విడుదల చేయడం లేదు.. కన్నడ ప్రేక్షకులను ఎందుకు పట్టించుకోవడం లేదు" అని అమరేష్ అనే ట్విటర్ యూజర్ ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 10

పుష్ప చిత్రాన్ని బాయ్‌కాట్ చేస్తే.. కన్నడ ఇండస్ట్రీని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ బాయ్‌కాట్ చేస్తారంటూ జగదీశ్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 11
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 11

"పుష్ప చిత్రాన్ని బాయ్‌కాట్ చేస్తామని చెప్పకుండా, కన్నడలో పుష్ప సినిమాను రిలీజ్ చేస్తే, మేము దానికి సపోర్ట్ చేస్తామని చెబితే బాగుండేది" అని movieandcricbuf యూజర్ కామెంట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 12
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 12

దానికి rockedits57 అనే యూజర్ రిప్లై ఇచ్చారు.

"అవును బ్రదర్. మేము మా డిస్ట్రిబ్యూటర్‌నే అడుగుతున్నాం. మీరు మధ్యలో వస్తున్నారు. మా ఏరియాలో కన్నడ వర్షన్ లేకపోతే నేను ఎలా ఆ సినిమా చూడగలను. మాకు తెలుగు అర్థం కాదు" అని కామెంట్ పెట్టాడు.

దీన్ని కన్నడ, తెలుగు వివాదంగా మార్చొద్దని ఆదిసదాశివ్ అనే ట్విటర్ యూజర్ విజ్ఞప్తి చేశారు. కన్నడ వర్షన్‌ను తక్కువ థియేటర్లలో విడుదల చేయడమే అసలు సమస్య అని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 13
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 13

అయితే, కన్నడ అభిమానుల డిమాండ్‌పై పుష్ప డిస్ట్రిబ్యూటర్లు, చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)