అన్ని సినిమాలకు టికెట్ ధర ఒకేలా ఉంటే నష్టమేంటి?

వీడియో క్యాప్షన్, అన్ని సినిమాలకు టికెట్ ధర ఒకేలా ఉంటే నష్టమేంటి?

ఆంధ్రప్రదేశ్: ఏ సినిమాకైనా ఒకే టికెట్ ధర నిబంధనను ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు?

సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఏ సినిమాకైనా ఒకే టిక్కెట్ ధర అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే దీనిపై వివాదం ఎందుకు రాజుకుంది?

పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)