ISWOTY క్విజ్: మేరీ కోమ్ గురించి మీకేం తెలుసు?

బాక్సింగ్ చాంపియన్‌కు మైక్ టైసన్‌లా ప్రత్యర్థిని భయపెట్టే కళ్లు, మొహమ్మద్ అలీ లాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలని చాలా మంది అనుకుంటారు. మేరీ కోమ్ అలా ఉండరు. 'రింగ్' లోపల, వెలుపల చిరునవ్వుతో ఉంటారు. వేగం, చెక్కు చెదరని ఏకాగ్రతతో తనదైన శైలిలో ప్రత్యర్థితో పోరాడతారు.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన ఐదుగురిలో మేరీ కోమ్ కూడా ఒకరు. ఆమె గురించి మీకు ఎంత తెలుసో ఈ క్విజ్ ద్వారా ఓసారి పరీక్షించుకోండి.





ఇవి కూడా చదవండి.
- ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ
- మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ
- మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ
- పీవీ సింధు: BBC Indian Sportswoman of the Year నామినీ
- వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
- పాఠశాలలో విద్యార్థులు వేసిన నాటకం... తల్లి, టీచర్ల అరెస్టుకు దారి తీసింది
- కరోనావైరస్ కొత్త పేరు కోవిడ్-19.. దీన్ని ఎలా పెట్టారంటే..
- ఈ మందు వేసుకుంటే బ్రేకప్ బాధను మరచిపోవచ్చా?
- ఆస్ట్రేలియా కార్చిచ్చుతో 113 జంతువుల జాతులు ‘పూర్తిగా అంతరించిపోతున్నాయి’
- డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్యలో ఈ గోడ ఎక్కడి నుంచి వచ్చింది
- పుల్వామా దాడి: అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం చేసిన హామీలు నెరవేరాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





