నీట్: డబ్బుంటే డాక్టర్ అయిపోవచ్చా?

వీడియో క్యాప్షన్, నీట్ అసలు కథ ఇదీ..

వైద్య విద్య పేరుతో సాగుతున్న వ్యవహారాలలో చీకటి కోణాలు ఏంటి? వైద్య విద్యా వ్యవస్థలో తీవ్రంగా ఉన్న వ్యవస్థాగత లోపాలు ఏం చెబుతున్నాయి?

బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.

NEET

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)