అమెజాన్ కరవు: ‘ఇలాంటి పరిస్థితులు ఇంతవరకు చూడలేదు’

వీడియో క్యాప్షన్, జీవావరణ వ్యవస్థకే ముప్పు ఏర్పడవచ్చనే ఆందోళనలు...

అమెజాన్ వర్షారణ్యాలు 2023లో మునుపెన్నడూ లేనంత కరవును ఎదుర్కొన్నాయి.

కార్చిచ్చుల కారణంగా అమెజాన్ అడవిలో వృక్ష సంపదకు భారీ నష్టం కలిగింది.

అక్కడి జీవజాలంపైనా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)