గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్: 26 మంది మావోయిస్టులు మృతి

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని అటవీ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్యారపట్టి అటవీ ప్రాంతంలో మహారాష్ట్ర సీ-60 యూనిట్ పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఇందులో 26 మంది మావోయిస్టులు చనిపోయినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ చెప్పారు. వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసులు కూడా గాయపడినట్లు ఆయన వెల్లడించారు.
గాయపడిన పోలీసులను హెలికాప్టర్ ద్వారా నాగ్‌పుర్‌లోని ఆరెంజ్ సిటీ ఆస్పత్రికి తరలించారు.
వారికి ఐసీయూలో చికిత్స జరుగుతోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మావోయిస్టు టాప్ కమాండర్‌తో పాటు మరో 25 మంది నక్సలైట్లు చనిపోయినట్లు తనకు సమాచారం ఉందని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
చనిపోయిన మావోయిస్టులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు పేర్లు బయటపెట్టలేమని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ: కరెన్సీ నోట్లు, అలంకార వస్తువులకే పరిమితం కానున్నారా?
- డెమిసెక్సువాలిటీ అంటే ఏమిటి? ఈ లైంగిక భావనను వివరించడం ఎందుకు క్లిష్టమైన విషయం?
- ఈ అంటార్కిటికా పెంగ్విన్ 3 వేల కిలోమీటర్ల ప్రయాణించి న్యూజీలాండ్ ఎందుకు వెళ్లింది?
- జుల్ఫికర్ అలీ భుట్టో: 47 ఏళ్ల కిందటి ఒక హత్య కేసు ఈ నేత మెడకు ఉరి తాడులా ఎలా చుట్టుకుంది?
- తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- కోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...
- ‘మా పిల్లల్ని అమ్మేస్తాం, కొంటారా?’
- అందరూ అడవి బిడ్డలే, కానీ హక్కులు మాత్రం కొందరికే ఎందుకు దక్కుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)