ఇరాన్: ఖమేనీ మరణంతో భయం, ఆందోళన, సంబరాలు 7 ఫోటోలలో

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, క్షిపణులు, దుబయి, ఖతార్, తెహ్రాన్, సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Reuters

చదివే సమయం: 3 నిమిషాలు

శనివారం జరిగిన వైమానిక దాడి తర్వాత, ఇరాన్ రాజధాని తెహ్రాన్ పై కమ్ముకున్న ధూళి మేఘాలు

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, క్షిపణులు, దుబయి, ఖతార్, తెహ్రాన్, సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, AFP via Getty Image

కూలిపోయిన భవనాల శిథిలాల్లో ప్రాణాలతో ఉన్న వారికోసం వెతుకుతున్న రెస్క్యూ సిబ్బంది.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, క్షిపణులు, దుబయి, ఖతార్, తెహ్రాన్, సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Reuters

దాడులు మొదలైన తర్వాత, ఇరాన్ రాజధాని నివాసితులు, అలాగే ఇతర నగరాల ప్రజలు కూడా సురక్షిత స్థలానికి తరలివెళుతున్నారు.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, క్షిపణులు, దుబయి, ఖతార్, తెహ్రాన్, సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Mamlekate/X

శనివారం రాత్రి, కరాజ్ నగరంలో తీసిన ఒక ధృవీకరించిన వీడియోలో, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వచ్చిన వార్తలపై కొందరు ప్రజలు సంబరాలు జరుపుకుంటూ కనిపించారు.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, క్షిపణులు, దుబయి, ఖతార్, తెహ్రాన్, సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

చాలా మంది ఇరానీయులు రాజధాని నుంచి తరలిపోతుండటంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయింది.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, క్షిపణులు, దుబయి, ఖతార్, తెహ్రాన్, సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

తెహ్రాన్‌లోొ యుఎస్-ఇజ్రాయెల్ దాడులలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ప్రకటించిన తరువాత భారీ ఎత్తున గుమిగూడిన ప్రజలు. తెహ్రాన్‌లోని ఎంగెలాబ్ స్క్వేర్ వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు, యు.ఎస్. వ్యతిరేక నినాదాలు చేశారు.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, దాడులు, క్షిపణులు, దుబయి, ఖతార్, తెహ్రాన్, సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఖమేనీ మరణవార్తవిని రోదిస్తున్న మహిళలు...

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)