తెలంగాణలో గెలిచేదెవరు... ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?

రేవంత్, కేసీఆర్, కిషన్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలవనున్నారనే ఆసక్తి అంతటా నెలకొంది.

అంతేకాదు, 2024 సాధారణ ఎన్నికలకు ముందు ‘సెమీ ఫైనల్స్’గా చెబుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కడ ఎవరు అధికారంలోకి వస్తున్నారన్నదీ ప్రజల్లో ఆసక్తి ఉంది.

వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవీ:

ఎగ్జిట్ పోల్స్
ఫొటో క్యాప్షన్, తెలంగాణలో మొత్తం స్థానాలు 119

తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాలలో ముందే పోలింగ్ ముగియగా, తాజాగా గురువారం(30.11.2023) తెలంగాణలోనూ పోలింగ్ ముగిసింది.

ఈ రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయంటే...

మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్
ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్‌లో మొత్తం స్థానాలు 230
ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్
ఫొటో క్యాప్షన్, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం స్థానాలు 90
రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్
ఫొటో క్యాప్షన్, రాజస్థాన్‌లో మొత్తం స్థానాలు 200
మిజోరం ఎగ్జిట్ పోల్స్
ఫొటో క్యాప్షన్, మిజోరంలో మొత్తం స్థానాలు 40
పోలింగ్ కేంద్రం

ఫొటో సోర్స్, bbc

ఏ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు

తెలంగాణ: మొత్తం 119 నియోజకవర్గాలు. ఇందులో ఎస్సీ రిజర్వ్‌డ్ 19, ఎస్టీ రిజర్వ్‌డ్ 12

రాజస్థాన్: మొత్తం నియోజకవర్గాలు 200, ఇందులో ఎస్సీ రిజర్వ్‌డ్ 25, ఎస్టీ రిజర్వ్‌డ్ 34

మధ్యప్రదేశ్: మొత్తం నియోజకవర్గాలు 230, ఇందులో.. ఎస్సీ రిజర్వ్‌డ్ 35, ఎస్టీ రిజర్వ్‌డ్ 47 నియోజకవర్గాలు

ఛత్తీస్‌గఢ్: మొత్తం నియోజకవర్గాలు 90.. అందులో ఎస్సీ రిజర్వ్‌డ్ 10, ఎస్టీ రిజర్వ్‌డ్ 29 నియోజకవర్గాలు

మిజోరం: మొత్తం నియోజకవర్గాలు 40.. అందులో ఎస్టీ నియోజకవర్గాలు 39 కాగా ఒకటి జనరల్ నియోజకవర్గం. ఈ రాష్ట్రంలో ఎస్టీ నియోజకవర్గాలు లేవు.

voter

ఎక్కడ ఎంతమంది ఓటర్లు?

తెలంగాణ: 3.17 కోట్లు

రాజస్థాన్: 5.25 కోట్లు కాగా 74.13 శాతం పోలింగ్ నమోదైంది.

మధ్యప్రదేశ్: 5.8 కోట్లు కాగా 76.22 శాతం పోలింగ్ నమోదైంది.

ఛత్తీస్‌గఢ్: 2.03 కోట్లు కాగా 76.31 శాతం పోలింగ్ నమోదైంది.

మిజోరం: 8.52 లక్షలు కాగా 78.40 శాతం పోలింగ్ నమోదైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)