తాలిబాన్‌లకు వ్యతిరేకంగా పాటను ఆయుధంగా చేసుకున్న మహిళలు
అఫ్గానిస్తాన్‌లో మహిళలపై తాలిబాన్లు విధించిన అనేక ఆంక్షలు కొనసాగుతున్నా, వేర్వేరు రూపాల్లో మహిళలు నిరసన తెలుపుతూనే ఉన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీబీసీ – తాలిబాన్‌కు వ్యతిరేకంగా పాటలు పాడుతున్న ఇద్దరు మహిళల అనుభవాలను మీ ముందుకు తెస్తోంది.
వీళ్లు పాటలు పాడుతూ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. వీళ్ల పాటల వీడియోలు ఇప్పుడు వైరల్
అయ్యాయి. తమ గుర్తింపు బయటపడకుండా ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బురఖాలోనే పాటలు పాడుతున్నారు.
పాటలను రికార్డు చేసే క్రమంలో ఎదుర్కొన్న ప్రమాదాల గురించి వీరు మొదటిసారి మీడియాతో మాట్లాడారు. బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:
- రష్యా ఆర్మీలో హెల్పర్ పని అని తీసుకెళ్లి సైన్యంలో చేర్చారు.. హైదరాబాద్ యువకుడి మరణంపై కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
- రవిచంద్రన్ అశ్విన్: బ్యాటర్ కావాలనుకుని బౌలర్‌గా మారి రికార్డులు నెలకొల్పిన ఆటగాడు
- బూతు కామెంట్లు, బాడీ షేమింగ్, ఫోటోల మార్ఫింగ్, మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్.. దీని వెనక ఏం జరుగుతోంది?
- కోల్‌కతా: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణానికి వందేళ్ల కిందటే ప్లాన్
- ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు, ఈ కేసు పూర్తి వివరాలివీ...
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











