ఈ ఫుడ్ డెలివరీ బాయ్‌ తన భార్యను ఎందుకు వెంట తీసుకువెళ్తున్నారు?

రాజ్‌కోట్‌కి చెందిన కేతన్ రజ్‌వీర్ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆయన డెలివరీ అందించే ప్రతి చోటికీ, ఆయన భార్య కూడా ఆయనతో వెళ్తుంటారు.

ఇది అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ, దాని వెనుక బలమైన కారణమే ఉంది.

బీబీసీ కోసం రవి పర్మార్, బిపిన్ టాంకరియా అందిస్తున్న కథనం.

డెలివరీ బాయ్

ఇవి కూడా చదవండి: