కులాలు లేని ఊరు

వీడియో క్యాప్షన్, కానీ ఇప్పుడు కులాల మూలాల అన్వేషణలో గ్రామస్థులు

వందేళ్ల క్రితం మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన మంగ్లూర్-దస్తగిర్ అనే గ్రామంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఓ ఉద్యమం మొదలైంది.

ఇప్పుడు వందేళ్ల తర్వాత, ఆనాటి ఉద్యమంలో భాగమైన వాళ్ల వారసులతో బీబీసీ మాట్లాడింది.

నాటి తరంలో ప్రగతిశీల పాత్ర పోషించిన తమ వాళ్ల గురించి వారేమంటున్నారో బీబీసీ ప్రతినిధి నామ్‌దేవ్ అందిస్తున్న ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

కులాలు లేని గ్రామం