భీమవరం: ఈ బుట్టల్లో ఉన్నవన్నీ పందెం కోళ్లే..

వీడియో క్యాప్షన్,
భీమవరం: ఈ బుట్టల్లో ఉన్నవన్నీ పందెం కోళ్లే..

భీమవరంలో సినిమా స్థాయిలో భారీగా సెట్టింగ్‌లు వేసి కోడి పందేలు నిర్వహిస్తున్నారు. పందేల కోసం ఏడాది ముందు నుంచి కోళ్లను పెంచుతారు. వీటికి బలం కోసం చికెన్, మటన్ పెడుతూ స్విమ్మింగ్ నేర్పిస్తారు. ఈ పందేలను చూడటానికి క్యారవాన్‌లలో సెలెబ్రిటీలు వస్తుంటారని నిర్వాహకులు చెబుతున్నారు.

భీమవరం, పందెంకోళ్లు, సంక్రాంతి, కోడిపందాలు

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)