చెత్తతో పూడిన బావిని మెరిసిపోయేలా చేశారు
చెత్తతో పూడిన బావిని మెరిసిపోయేలా చేశారు
పురాతన ఆలయాలు, చారిత్రక ప్రాంతాల్లో ‘గుడి-బడి సేవ’ పేరుతో కొంతమంది చేపట్టిన శ్రమదానంతో కడప జిల్లాలోని ఒక గ్రామంలో మెట్ల బావి బాగుపడింది.
చెత్త, మద్యం బాటిళ్లు వేయడంతో పాడుబడుతున్న కోనేర్లు, బావులను బాగుచేయడమే లక్ష్యంగా వీరు పనిచేస్తున్నారు.
స్థానికులు సహకరించడంతో చాలాచోట్ల ప్రజలకు మంచినీటి కోనేరులు, బావులు మళ్లీ అందుబాటులోకి వస్తున్నాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









