‘నా భార్య చనిపోవడంతో ధైర్యం కోల్పోయాను, కొడుకు కోసమే బతుకుతున్నాను’
బాలాజీ సింగ్ తిరుపతిలోని గోపాలరాజు కాలనీలో తన ఏడేళ్ల వయసున్న కుమారుడితో కలిసి ఉంటున్నారు. ఆయన భార్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు.
రెండవ బిడ్డ పుట్టిన 15 రోజులకే బాలాజీ భార్య చనిపోయారు. దీంతో ఆ బిడ్డను ఆయన తన స్నేహితుడికి దత్తతకు ఇచ్చారు.
కుమారుడిని తానే తల్లిలా పెంచుతున్నారు.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి:
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
- ఇరాన్: ‘ఆమె మరణానికి ముందున్న పరిస్థితులకు తిరిగి వెళ్లటం జరగదు’ - 100 రోజులకు చేరిన హిజాబ్ నిరసనలు
- చైనా: 'షీ జిన్పింగ్ దిగిపో' అంటూ తొలిసారిగా నిరసన బాట పట్టిన చైనా నవతరం... ఆ దేశంలో అసలేం జరుగుతోంది?
- ప్రజా ఉద్యమాలను చైనా ఎలా అణచివేస్తోంది?
- ఇరాన్ నిరసనలు: మహిళల ఆందోళనలతో ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











