ప్రజా ఉద్యమాలను చైనా ఎలా అణచివేస్తోంది?
కోవిడ్-19ను కట్టడి చేసేందుకు అనుసరిస్తున్న విధానాలపై చైనాలో వరుస నిరసనలు పెల్లుబుకుతున్నాయి.
ఐఫోన్ల తయారీ ఫ్యాక్టరీ దగ్గర మొదలైన ఈ నిరసనలు నేడు విద్యా సంస్థలకు కూడా చేరాయి. షాంఘై వీధుల్లోనూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు.
చైనాలోని ప్రతిష్ఠాత్మక షింఘువా యూనివర్సిటీలో విద్యార్థులు రష్యన్ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రీడ్‌మ్యాన్ ఈక్వేషన్‌ను తెల్లకాగితంపై చూపిస్తూ నిరసన తెలియజేశారు. ‘‘ఫ్రీ మ్యాన్’’కు ఈ కాగితం ప్రతీకగా వారు చెబుతున్నారు.
కానీ, ఇలాంటి ఉద్యమాలను కఠినంగా అణచివేసిన చరిత్ర చైనాది. గతంలో నిరసనలను చైనా ఎలా అణచివేతలకు పాల్పడిందో, దాని చరిత్ర ఏంటో ఈ వీడియోలో చూడండి....

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- చైనా మహిళలు గుండ్రని, పెద్ద కళ్ల కోసం సర్జరీలు చేయించుకుంటున్నారా
- తన చిన్ననాటి జ్ఞాపకాలతో గ్రామం మ్యాప్ గీశాడు.. కిడ్నాప్ అయిన 30 ఏళ్ల తర్వాత కన్నతల్లిని కలిశాడు
- చైనా జనాభా ఎందుకు తగ్గిపోతోంది? ప్రభుత్వం పన్ను రాయితీలు, ప్రోత్సాహాలు ఇస్తున్నా ఎక్కువ మంది పిల్లల్ని ఎందుకు కనట్లేదు?
- చైనా: అంతరిక్షంలో నంబర్ 1 కావాలనుకుంటుందా? ప్రయోగాలకు నిధులు సమకూరుస్తున్నది ఎవరు











