బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్: నామినీలను ఎలా ఎంపిక చేశారంటే..

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ (ఐఎస్‌డబ్ల్యూవోటీవై)తో బీబీసీ ఈ ఏడాది కూడా సిద్ధమైంది. ఈ ఏడాది నామినీలు ఎవరంటే.. మను భాకర్ (షూటింగ్), ద్యుతీ చంద్ (అథ్లెటిక్స్), కోనేరు హంపి (చెస్), వినేశ్ ఫోగట్ (రెజ్లింగ్), రాణి (హాకీ).

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ప్రముఖ స్పోర్ట్స్ రచయితలు, జర్నలిస్టులు, నిపుణులు, బీబీసీ ఎడిటర్లతో కూడిన జ్యూరీ వీరిని ఎంపిక చేసింది. ఈ ఐదుగురి నామినాలకు బీబీసీ భారతీయ భాషలు, బీబీసీ స్పోర్ట్స్‌ వె‌బ్‌సైట్లలో ఫిబ్రవరి 24 వరకు ఓటింగ్‌లో నిర్ణయిస్తారు. ప్రజల అభిప్రాయాల ఆధారంగా విజేతను ఎంపిక చేస్తారు. మార్చి 8న జరగబోయే ఆన్‌లైన్ కార్యక్రమంలో విజేతను ప్రకటిస్తారు.

జ్యూరీలో సభ్యులు ఎవరంటే..

  • రీకా రాయ్, ఎన్‌డీటీవీ, డిప్యూటీ ఎడిటర్
  • నిఖిల్ నాజ్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు
  • నీరు భాటియా, ద వీక్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ బ్యూరో
  • రాజేంద్ర సజ్వాన్, పంజాబ్ కేసరి, స్పెషల్ కరెస్పాండెంట్
  • రాకేశ్ రావ్, ద హిందూ, డిప్యూటీ ఎడిటర్ (దిల్లీ స్పోర్ట్స్ బ్యూరో చీఫ్)
  • శాద్రా ఉగ్ర, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు
  • హరిప్రియ, ద బ్రిడ్జ్, కంటెంట్ స్ట్రాటజిస్ట్
  • ప్రసేన్ మోద్గల్, స్పోర్ట్స్ కీడా, స్పోర్ట్స్ ఎడిటర్
  • నోరిస్ ప్రీతమ్, వైఎంసీఏ, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు
  • హర్‌పాల్ ఎస్ బేడి, ఇండిపెండెంట్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు
  • హేమంత్ రస్తోగి, అమర్ ఉజాలా, న్యూస్ ఎడిటర్
  • విధాన్షు కుమార్, ఇండిపెండెంట్, స్పోర్ట్స్ రైటర్
  • తుషార్ త్రివేది, నవ్ గుజరాత్ సమయ్, అసిస్టెంట్ ఎడిటర్
  • ప్రశాంత్ కేని, లోక్ సత్తా, అసిస్టెంట్ ఎడిటర్
  • సంజయ్ దుధానే, మహావార్తా.ఇన్, ఎడిటర్
  • సీ వెంకటేశ్, ఇండిపెండెంట్, స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్
  • వీవీ సుబ్రహ్మణ్యం, ద హిందూ, డిప్యూడీ ఎడిటర్ (స్పోర్ట్స్)
  • సంతోష్ కుమార్, న్యూస్ ఎడిటర్
  • సబరి రాజన్, ఇండిపెండెంట్, స్పోర్ట్స్ జర్నలిస్టు
  • సదైయండి ఏ, న్యూస్ 18 తమిళనాడు, సీనియర్ కరెస్పాండెంట్
  • సుజీత్, సీనియర్ స్పోర్ట్స్ రిపోర్టర్
  • కే విశ్వనాథ్, మాతృభూమి డైలీ, చీఫ్ సబ్ ఎడిటర్
  • రాజీవ్ మేనన్, మలయాళ మనోరమ, స్పెషల్ కరెస్పాండెంట్
  • కమల్ వరదూర్, చంద్రిక డైలీ, స్పోర్ట్స్ ఎడిటర్
  • సంబిత్ మహోపాత్రా, నిర్భయ్ డైలీ, స్పోర్ట్స్ ఎడిటర్
  • సురేశ్ శివన్, సంవాద్, స్పోర్ట్స్ ఎడిటర్
  • సుబోధ్ మల్లా బారువా, దైనిక్ అసోం, చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో (స్పోర్ట్స్)
  • సర్జు చక్రబర్తి, స్యందన్ పత్రిక, స్పోర్ట్స్ ఎడిటర్
  • సబ నాయకన్, ఏఐపీఎస్ ఆసియా మీడియా.కామ్, ఎగ్జిక్యూటివ్ స్పోర్ట్స్ ఎడిటర్
  • మహా భరద్వాజ్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు
  • ఐశ్వర్య కుమార్, ఈఎస్‌పీఎన్, ఫీచర్ రైటర్
  • క్యాథీ స్టోన్, బీబీసీ స్పోర్ట్స్, అసిస్టెంట్ ఎడిటర్, రేడియో స్పోర్ట్స్ న్యూస్
  • జాహ్నవీ మూలే, బీబీసీ, ఫీల్డ్ ప్రొడ్యూసర్, బీబీసీ మరాఠీ
  • పంకజ్ ప్రియదర్శి, బీబీసీ, సీనియర్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టు
  • రెహాన్ ఫజల్, బీబీసీ, సీనియర్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టు
  • రూపా ఝా, బీబీసీ, హెడ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, బీబీసీ,
  • వందన, బీబీసీ, టీవీ ఎడిటర్, ఇండియన్ లాంగ్వేజెస్, బీబీసీ
  • రాజేశ్ రాయ్, యూఎన్ఐ, స్పోర్ట్స్ హెడ్
  • బైదుర్జో బోస్, ఏఎన్ఐ, స్పోర్ట్స్ హెడ్
  • అంకుర్ దేశాయ్, బీబీసీ ఏసియన్ నెట్‌వర్క్, బ్రాడ్‌కాస్టర్
  • ఆదేశ్ కమార్ గుప్త్, ఫ్రీలాన్సర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు
  • విజయ్ లోక్‌పల్లి, స్పోర్ట్‌స్టార్, కన్సల్టింగ్ ఎడిటర్
  • నితిన్ శర్మ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, స్పెషల్ కరెస్పాండెంట్ (స్పోర్ట్స్)
  • ఆర్చీ కల్యాన్, బీబీసీ, డైవర్సిటీ ప్రొడ్యూసర్, క్రికెట్
  • నేథన్ మర్సర్, బీబీసీ, గ్లోబల్ ఎడిటర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)