ISWOTY క్విజ్: మానసి జోషి గురించి మీకేం తెలుసు?

బ్యాడ్మింటన్ అనగానే చాలామంది పేర్లు గుర్తొస్తాయి. కానీ, పారా బ్యాడ్మింటన్ అనగానే ప్రస్తుతం భారత్‌లో గుర్తొచ్చే మొదటి పేరు మానసి జోషి. ప్రమాదంలో కాలు కోల్పోయిన మానసి, తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. పారాబ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా మారి భారత్‌కు ఎన్నో విలువైన పతకాలను అందించారు.


బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన ఐదుగురిలో మానసి జోషి కూడా ఒకరు. ఆమె గురించి మీకు ఎంత తెలుసో ఈ క్విజ్ ద్వారా ఓసారి పరీక్షించుకోండి.
ఇవి కూడా చదవండి.
- ద్యుతి చంద్: BBC Indian Sportswoman of the Year నామినీ
- మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ
- మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ
- పీవీ సింధు: BBC Indian Sportswoman of the Year నామినీ
- వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ
- పాఠశాలలో విద్యార్థులు వేసిన నాటకం... తల్లి, టీచర్ల అరెస్టుకు దారి తీసింది
- కరోనావైరస్ కొత్త పేరు కోవిడ్-19.. దీన్ని ఎలా పెట్టారంటే..
- అరవింద్ కేజ్రీవాల్: ఎప్పటికీ రాజకీయాల్లోకి రానన్నారు.. ఇప్పుడు మూడోసారి సీఎం అవుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





