ఏనుగుల వైద్యశాల: ఇక్కడ ఎక్స్‌రే తీస్తారు, కట్టు కడతారు
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను చూసే ఉంటారు. కానీ, ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం గురించి ఎపుడైనా విన్నారా?
ఇది అక్షరాలా నిజం. ఉత్తర్ ప్రదేశ్‌లో గజరాజుల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.
భారతదేశంలో ఇదే తొలి ఏనుగుల వైద్యశాల. 2017 గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 3000 ఏనుగులు అక్రమ నిర్బంధంలో ఉన్నాయి.
అలా నిర్బంధంలో ఉన్న ఏనుగులను కాపాడి చికిత్స అందించడమే ఈ హాస్పిటల్ లక్ష్యం. ప్రమాదాల్లో గాయపడిన ఏనుగులకూ ఇక్కడి సిబ్బంది చికిత్స అందిస్తారు.
‘‘ఏనుగులను మచ్చిక చేసుకోవడానికి, వాటిపై సవారీ చేయడానికి వీటిపట్ల మనుషులు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. ఆ క్రమంలో వాటికి గాయాలవుతాయి. బయటకు కనిపించని అనారోగ్య సమస్యలతో బాధపడతాయి. అలాంటపుడు వీటికి చికిత్స చాలా అవసరం’’ అని వన్యప్రాణి సంరక్షకులు కార్తీక్ సత్యనారాయణ్ అన్నారు.
ప్రస్తుతం ఈ వైద్యశాల దేశ, విదేశీ పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ఎన్నికలు: 'ఎన్టీఆర్పై ఎలా గెలిచానంటే'
- నల్లగొండ జిల్లాలో ఆడపిల్లల అమ్మకాలు ఆగిపోయాయా? సంక్షేమ పథకాలతో సమస్య పరిష్కారమైందా?
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- గే సెక్స్ సన్నివేశాలు రాసినందుకు చైనా శృంగార రచయిత్రికి 10 ఏళ్ళ జైలు శిక్ష
- ఈ వీడియోని మీరు చూడండి, మీ పిల్లలకూ చూపండి
- బీబీసీ బ్లూ ప్లానెట్ చూసిన ఈ అమ్మాయి అడవుల్లోనే బతకాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?
- కిలోరాయి మారుతోంది.. మరి మీ బరువు మారుతుందా? మారదా?
- దిల్లీలో విషపు గాలి మమ్మల్ని చంపేస్తోంది.. కానీ ఆకలి ఆగనీయదు
- హిమాలయ పర్వతాలపై తేనె సేకరించేందుకు ప్రాణాలు పణంగా పెడుతున్న నేపాలీలు
- కోతుల బెడద: నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




