రెక్కలున్నా బాతులు ఎగరవు ఎందుకు? అందుకే.. ఈయన వాటికి ఎగరడం నేర్పిస్తున్నారు

వీడియో క్యాప్షన్, రెక్కలున్నా బాతులు ఎగరవు ఎందుకు? అందుకే.. ఈయన వాటికి ఎగరడం నేర్పిస్తున్నారు

కశ్మీర్‌కు చెందిన షౌకత్ అలీ బాతులకు ఎగరడం నేర్పిస్తున్నారు.

బాతులకు రెక్కలున్నా మిగతా పక్షుల్లా ఎగరలేవు. దీంతో ఆయన తన వద్ద ఉన్న బాతులకు మిగతా పక్షుల్లా ఎగరడం ఎలాగో ట్రైనింగ్ ఇస్తున్నారు.

వాటికి శిక్షణ ప్రారంభించిన మొదట్లో అవి కొన్ని అంగుళాల ఎత్తువరకు మాత్రమే ఎగరగలిగేవి. అయితే.. వాటి రెక్కలకు ఎక్సర్‌సైజ్ క్రమం తప్పకుండా చేయించడంతో ఎగిరే సామర్థ్యం పెరిగిందని షౌకత్ చెప్పారు.

తన వద్ద ఉన్న బాతులు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎగరగలుగుతుండడంలో అవి ఇప్పుడు చెరువు వరకు నడవకుండా ఎగురుతూ వెళ్తున్నాయన్నారు షౌకత్.

బాతు, షౌకత్ అలీ

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)