హాథ్‌రస్ తొక్కిసలాట: హృదయ విదారక ఘటన అనంతర పరిస్థితులు, 11 ఫోటోలలో...

ఫొటో సోర్స్, Getty Images
చనిపోయిన తమ బంధువులను తలుచుకుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.


ఫొటో సోర్స్, Getty Images
హాథ్‌రస్‌లోని ఆస్పత్రి మార్చురీ బయట తమ బంధువు మృతదేహాన్ని చూసి ఓ వ్యక్తి విషణ్ణ వదనంతో కూర్చుని కనిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో బాధితుల వస్తువులు చిందరవందరగా పడిపోగా వాటిలో కొన్నింటిని ఒకచోటకు చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images
భోలే బాబా సత్సంగ్ జరిగిన ప్రాంతం ఇదే. ఇక్కడి నేల చిత్తడిగా ఉండటం కూడా దుర్ఘటనకు కారణమని అధికారులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీలు నిర్వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
కాస్‌గంజ్‌లో కన్నీరుమున్నీరవుతున్న ఓ తల్లి

ఫొటో సోర్స్, Getty Images
హాథ్‌రస్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతం

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాద ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, బాటిళ్లు, పేపర్లు

ఫొటో సోర్స్, Getty Images
తొక్కిసలాటలో గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చనిపోయిన వారి మృతదేహాల కోసం ఆస్పత్రి బయట వేచిచూస్తున్న బంధువులు, వారి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
ఓ మృతదేహం వద్ద రోదిస్తున్న వ్యక్తి
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ వీడియోలు విపరీతంగా చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానం చేస్తూ వాటి నుంచి బయటపడ్డా’
- కరెంట్ లేనప్పుడు సెల్ఫోన్ చార్జ్ చేయడమెలా?
- మోదీ మెచ్చిన అరకు కాఫీ అసలు ఆంధ్రప్రదేశ్లోకి ఎలా వచ్చింది?
- ఆంధ్రప్రదేశ్: ‘భూతవైద్యుడి మరణంతో దెయ్యాలు ఊళ్లోకి వచ్చాయి’ అంటూ ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్న జనం - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














