శ్వాస నోటితో పీల్చుతున్నారా? ముక్కుతోనా?

వీడియో క్యాప్షన్, మీరు గాలిని నోటితో పీలుస్తున్నారా లేక ముక్కుతోనా?

మనం మనకు తెలియకుండా రోజుకు 20 వేల సార్లు శ్వాస పీల్చి వదిలేస్తుంటాం.

అయితే, ముక్కుతో గాలి పీల్చాల్సి ఉన్నా చాలా మంది వివిధ కారణాలతో నోటితో గాలి పీలుస్తుంటారు.

ముక్కుతో గాలి పీల్చడం వల్ల నిద్ర బాగా పడుతుందని, ముక్కుతో గాలి పీల్చితే గాలిలోని హానికర పదార్థాలు ఊపిరితిత్తులలోకి వెళ్లకుండా నిరోధించగలమని చెప్తున్నారు.

శ్వాస పీల్చడం

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)