ఈ పాలు లీటరు రూ. 7 వేలు

వీడియో క్యాప్షన్, లీటరు పాలు రూ. 7 వేలు

హరాలీ గాడిదలు అంతరించిపోయే దశలో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించిన తర్వాత... వెంటనే వాటిని సంరక్షించుకునేందుకు చర్యలు చేపట్టింది.

వీటి పాలు లీటర్ రూ. ఏడు వేల వరకూ పలుకుతోంది.

గుజరాత్‌లో ప్రస్తుతం ఈ రకం గాడిదలు 100కిపైగా ఉన్నాయి.

గాడిదలు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి: