మహారాష్ట్ర: చెరకు కూలీలు, చందాలు వేసుకుని స్కూల్ కట్టుకున్నారు...
మహారాష్ట్రలోని పోఖరే గ్రామంలో స్కూలు అధ్వాన్న స్థితికి చేరుకోవడంతో, ఆ ఊరిలో గ్రామస్తులే అంతా కలసి స్కూలు నిర్మించారు.
ఇందులో విశేషం ఏంటంటే... ఆ ఊరిలో అంతా రోజు కూలీలే. వారిలో 70 శాతం మంది చెరకు పంట కోయడానికి వెళ్లే కూలీలే.
స్థానిక అధికారులు రెండు నెలల క్రితం ఈ స్కూలును చూడ్డానికి వచ్చారు. మిగతా పనులు పూర్తిచేయడానికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
స్కూలు పూర్తి చేయడానికి వాళ్లు ఎలా విరాళాలు వేసుకున్నారు, ఎలా నిర్మించారు...ఈ వీడియో కథనంలో చూడండి.

ఇవి కూడా చదవండి:
- బైరి నరేశ్ మీద పోలీస్ జీపులో ఉండగానే దాడి... దీనిపై పోలీసులు బీబీసీతో ఏమన్నారు?
- ఆంధ్రప్రదేశ్-అమ్మఒడి: ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడంపై వివాదం ఏమిటి?
- బంగ్లాదేశ్ నుంచి ఈ 500 మంది భారత్కు ఎందుకు వచ్చారు? వాళ్లు ఏం కోరుతున్నారు?
- ప్రీతి: ‘కరోనాను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’
- ఎండలు బాబోయి ఎండలు... ఫిబ్రవరిలో ఇలా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











