UPSC టాపర్ ఇషితా కిశోర్ సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకున్నారంటే...

వీడియో క్యాప్షన్, యూపీఎస్సీ టాపర్ ఇషితా కిశోర్ సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకున్నారంటే...

సివిల్స్ ప్రయత్నాల్లో రెండు సార్లు విఫలమైన ఇషితా కిశోర్ మూడోసారి అందులో విజయవంతం కావడమే కాదు టాపర్‌గా నిలిచారు.

ఆమె సివిల్ కోసం ఎలా ప్రిపేర్ అయింది, ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నదీ బీబీసీతో చెప్పారు.

ఇవీ ఆమె సక్సెస్ సీక్రెట్స్... మీరే చూడండి.

upsc topper

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)