కింగ్ చార్ల్స్ 3 పట్టాభిషేకానికి బ్రిటన్ సిద్ధం-ప్రత్యేక విందు మెన్యూలో ఏముంది?
కింగ్ చార్ల్స్ 3 పట్టాభిషేకానికి బ్రిటన్ ప్రజలంతా సిద్ధమవుతున్నారు. బార్‌లు, రెస్టారెంట్లతో సహా పెద్ద పెద్ద విందులకు సైతం సన్నాహాలు జరుగుతున్నాయి.
మెన్యూలో పట్టాభిషేకపు స్పెషల్ వంటకం కొరోనేషన్ కీషేగా చెప్పుకునే పేస్త్రీ అధికారిక వంటకంగా నిలుస్తోంది. దీంతో పాటు మరో నాలుగు ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు చెఫ్‌లు.
వాటిలో మేకపిల్ల రోస్ట్‌తో పాటు స్ట్రాబెర్రీ ట్రైఫుల్ ఉన్నాయి. నోరూరించే విందులో పసందైన వంటకాలపై బీబీసీ ప్రతినిధి ఫియోనా లాండిన్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, PA Media
ఇవి కూడా చదవండి:
- కెంటన్ పాట్స్: పెర్ల్ హార్బర్ దాడిలో మృతదేహాలను సేకరించిన వ్యక్తి... ఇప్పుడెలా మరణించారంటే
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- కేశవానంద భారతి: ఈ ఆధ్యాత్మిక గురువును ‘రాజ్యాంగ రక్షకుడు’ అని ఎందుకన్నారంటే
- ఐపీఎల్: DRS అంటే 'ధోనీ రివ్యూ సిస్టమ్'.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- ఉత్తర్ ప్రదేశ్: ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటిని తగులబెట్టింది కుటుంబ సభ్యుడేనా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











