కింగ్ ప్రమాణ స్వీకారంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించడం లేదన్న బకింగ్‌హాం ప్యాలెస్

వీడియో క్యాప్షన్, కింగ్ ప్రమాణ స్వీకారంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించడం లేదన్న బకింగ్‌హాం ప్యాలెస్

వివాదాస్పద కోహినూర్ వజ్రాన్ని కింగ్ చాల్స్ ప్రమాణ స్వీకారంలో వినియోగించడం లేదని బకింగ్‌హాం ప్యాలెస్ తెలిపింది.

బదులుగా క్వీన్ మేరీ కిరీటాన్ని.. క్వీన్ ఆఫ్ కన్సర్ట్ కామిలా ధరిస్తారని చెప్పింది.

మే 6న లండన్‌లోని వెస్ట్ మిన్స్‌టర్ అబేలో జరిగే ప్రమాణ స్వీకారం కోసం దీనిని రీసైజ్ చేస్తున్నారని ప్రకటించింది.

బీబీసీ ప్రతినిధి అజెదా మోషిరీ అందిస్తోన్న కథనం..

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)