'నీళ్లలో ఉంటే వైకల్యాన్ని మర్చిపోతాను'

జెండి

జెండి బంగబీన్ ఇండోనేసియాకు చెందిన పారా స్విమ్మర్. ఈ నెల 6 నుంచి 13 వరకు ఇండోనేసియా రాజధాని జకర్తాలో నిర్వహిస్తున్న ఆసియన్ పారా గేమ్స్‌ లోసత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.

రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన జెండీ.. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో స్విమ్మింగ్‌లో పతకాల పంట పండిస్తున్నాడు.

వీడియో క్యాప్షన్, ‘నీళ్లలో ఉంటే వైకల్యం ఉన్నట్లు అనిపించదు’

ఇప్పటికే ఏసియాన్ గేమ్స్‌లో 5 బంగారు పతకాలు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు.

నీళ్లలో దిగితే తనకు వైకల్యం ఉన్నట్లు అనిపించదని చెబుతోన్న జెండి.. 2020లో టోక్యోలో జరిగే పారాలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)