పీఎం కేర్స్ ఫండ్‌: కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు ఉచిత విద్య

PM narendra Modi

కోవిడ్-19తో తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తుందని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) శనివారం ప్రకటించింది.

ఆ పిల్లల ఉన్నత విద్యకు విద్యా రుణాలు మంజూరు చేస్తామని, దీని వడ్డీ పీఎం కేర్స్ ఫండ్ చెల్లిస్తుందని తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మరోవైపు ఈ పిల్లలకు 18ఏళ్లు దాటిన తర్వాత నెలనెలా స్టైఫండ్‌ను కూడా అందిస్తామని, 23ఏళ్లు వచ్చాక పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు ఇస్తామని పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

కరోనావైరస్ సోకడంతో ఇద్దరు తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన పిల్లల వివరాలను ఆన్‌లైన్ ట్రాకింగ్ పోర్టల్ ‘‘బాల్ స్వరాజ్’’లో నమోదు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బాలల హక్కుల జాతీయ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) సూచించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య, భృతి సహా పలు సదుపాయాలను కల్పిస్తున్నట్లు దిల్లీ, కేరళ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)