ప్రియాంక చోప్రా: ‘కెరీర్‌ను బిల్డప్ చేసుకోడానికి నిక్ జోనస్‌ను ట్రాప్ చేసిన 'స్కామ్ ఆర్టిస్ట్'’... అమెరికా వెబ్‌సైట్ కథనంపై సోషల్ మీడియాలో ఫైర్

ఫొటో సోర్స్, EPA
అమెరికన్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్నందుకు మొన్నటివరకు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాపై గుర్రుగా ఉన్న భారతీయులు ఇప్పుడు ఒక్కసారిగా ఆమెకు సోషల్ మీడియాలో అండగా నిలుస్తున్నారు.
ఒక అమెరికన్ వెబ్‌సైట్ తన కథనంలో ప్రియాంక చోప్రాను 'స్కామ్ ఆర్టిస్ట్' అని రాయడంపై సోషల్ మీడియాలో కలకలం రేగింది.
దానికి వ్యతిరేకంగా భారతీయులు, అభిమానుల నుంచే కాదు భారత, అమెరికా వెబ్‌సైట్ల నుంచి కూడా ప్రియాంకకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది.
'ది కట్' అనే అమెరికా వెబ్‌సైట్ ప్రియాంకపై ఒక కథనం ప్రచురించింది. కానీ, ప్రస్తుతం ఆ సైట్ దాన్ని తొలగించింది. ఈ కథనంలో ప్రియాంక తన కెరీర్‌ను బిల్డప్ చేసుకోడానికే, అమెరికా సింగర్ నిక్ జోనస్‌ను 'ట్రాప్' చేసిందని రాశారు.
అంతకు ముందు నిక్‌ను పెళ్లాడినందుకు ప్రియాంకను చులకనగా మాట్లాడిన చాలా మంది ఆమెపై వ్యతిరేక కథనం చూసి ప్రియాంకకు అండగా నిలిచారు.
వీరిలో చాలా మంది ఈ కథనం 'జాతివివక్ష'తో రాశారని అన్నారు.
ఒక విధంగా, దీనిని ప్రియాంక, నిక్ జోనస్ ప్రేమ, పెళ్లి వ్యవహారంలో ఒక మలుపుగా భావిస్తున్నారు.
వీరి పెళ్లి గురించి అప్‌డేట్స్ వచ్చినపుడల్లా వాటిని చాలా మంది 'అతి'గా భావించారు. కానీ వారే ఇప్పుడు ఆమెకు అండగా నిలుస్తున్నారు.
ఇంతకు ముందు ప్రియాంక 75 అడుగుల మేలిముసుగు కథనాన్ని కూడా 'అతి'గా వర్ణించిన వారు ఇప్పుడు ఆమె తరపున వాదిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2
ప్రియాంక చోప్రా జోనస్‌తో డేటింగ్ చేస్తోందనే వార్తలు మొట్టమొదట బయటికి పొక్కినపుడు, భారత్‌లో చాలా మందికి అది రుచించలేదు. నిజం చెప్పాలంటే దేశంలో చాలా మందికి అప్పటికి జోనస్ ఎవరో కూడా తెలీదు. దాంతో వారంతా సోషల్ మీడియా వేదికగా ప్రియాంకపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
వారి పెళ్లి తేదీ దగ్గరయ్యే కొద్దీ ఈ విమర్శలు తీవ్రం అయ్యాయి. ప్రియాంక-జోనస్ రాజస్థాన్‌లో పెళ్లికి సిద్ధమవుతుంటే.. సోషల్ మీడియాలో తీవ్రంగా సాగుతున్న విమర్శలు చాలా మందిని ఆకర్షించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్ of X ముగిసింది, 5
అమెరికా వెబ్‌సైట్ కథనంతో సీన్ రివర్స్
36 ఏళ్ల ప్రియాంక, 26 ఏళ్ల జోనస్‌ను పెళ్లాడిన 3 రోజుల తర్వాత ఈ కథనం ప్రచురించారు.
"ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ప్రియాంక గురించి చాలా మందికి తెలీని, ఒప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆమె ఈ తరం 'స్కామ్ ఆర్టిస్ట్ అని నా అభిప్రాయం. అది నిజం: నికోలస్ జోనస్ డిసెంబర్ 1న తన ఇష్టానికి వ్యతిరేకంగా ఒక 'మోసపూరిత బంధాన్ని' పెళ్లిగా మార్చుకున్నాడు. నేను అలా ఎందుకు అనుకుంటున్నానో, మీకు చెబుతా" అని అందులో రాశారు.
ప్రియాంక, నిక్ బంధాన్ని "మోసపూరితం"గా వర్ణించడాన్ని భారతీయులు కొట్టిపారేశారు. జోనస్ అయిష్టంగా పెళ్లికి సిద్ధపడ్డాడని రచయిత దగ్గర ఎలాంటి ఆధారాలూ లేవన్నారు.
భారత్‌లోని నెటిజన్లు, ఇతర పబ్లికేషన్స్ నుంచి విమర్శలు తీవ్రం కావడంతో బుధవారం కల్లా ఆ కథనాన్ని 'అప్‌డేట్' చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
బుధవారం ‘ది కట్’ ఆ కథనాన్ని తీసేసింది. ఈ "కథనం పూర్తిగా పక్కదారి పట్టింది. దాన్ని ప్రచురించడం తప్పిదం" అని పేర్కొంది.
కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వెబ్‌సైట్‌కు వ్యతిరేకంగా ట్వీట్స్, పోస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి కథనాన్ని అసలు ఎలా ప్రచురించారా అని చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
అమెరికా, భారత డిజిటల్ అవుట్‌లెట్స్ కూడా ఈ వివాదాస్పద కథనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.
న్యూస్ లాండ్రీకి కథనం రాసిన జర్నలిస్ట్ నిషా సుసాన్.. "మరియా స్మిత్ రాసిన ఈ కథనాన్ని తాగిన మత్తులో ప్రచురించారేమో. లేదా మరియాకు ఎడిటర్స్‌కు బదులు ఫ్రెండ్స్ ఉండుంటారు" అని రాశారు.
జెజీబెల్ అనే మరో అమెరికా ఫెమినిస్ట్ వెబ్‌సైట్‌లో "భారత్‌లో తనకు తానుగా ఎదిగిన ప్రియాంక చోప్రా అమెరికాలో విజయవంతంగా తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్నారు. ఆమె అగ్రస్థానం చేరడానికి ఒక తెల్లవాడు టికెట్ అయ్యాడా?’’ అని ప్రాచీ గుప్తా రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
ఆ కథనంలో మహిళల రంగు గురించి "జాత్యహంకారంతో, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9

పోస్ట్ of X ముగిసింది, 10

పోస్ట్ of X ముగిసింది, 11
తర్వాత సోనమ్ కపూర్, ప్రియాంక బావ జో జోనస్, గేమ్స్ ఆఫ్ త్రోన్స్ నటి సోఫీ టర్నర్ కూడా ట్విటర్ ద్వారా ఆ కథనంపై విరుచుకుపడ్డారు.
ఈ వివాదంపై ప్రియాంక ఎలా స్పందించారంటే..
ప్రియాంక మాత్రం తను దాన్ని తనసలు పట్టించుకోవడం లేదన్నారు.
హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడిన ఆమె తను దీనిపై స్పందించడం లేదా కామెంట్ చేయాలనుకోవడం లేదని చెప్పారు. "ఇది నా పరిధి కూడా కాదు. నేను ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను. ఇలాంటి చిన్న విషయాలు దానికి అడ్డు రాలేవు" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?
- గాంధీపై అంబేడ్కర్ చేసిన ఆరోపణల్లో నిజమెంత?
- ఎగ్జిట్ పోల్స్: మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోటీ, రాజస్థాన్ కాంగ్రెస్‌కు
- "బావా కంగ్రాట్స్... మీకు లక్ష మెజారిటీ’’
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- యెమెన్ యుద్ధం: స్వీడన్లో 'కీలక' శాంతి చర్చలు ప్రారంభం
- ‘‘కొన్ని నెలలు కోమాలో ఉన్నా.. రెండు సార్లు ఉరివేసుకున్నా’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)