ఎగ్జిట్ పోల్స్: మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ, రాజస్థాన్ కాంగ్రెస్‌కు

ఫొటో సోర్స్, Getty Images
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చివరి దశలో తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలలో పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి.
మధ్యప్రదేశ్
మొత్తం 230 స్థానాలలో బీజేపీకి 102-120, కాంగ్రెస్‌కు 104-122 స్థానాలు వస్తాయని ఇండియాటుడే-యాక్సిక్ మైఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
ఇక టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్.. బీజేపీకి 126 స్థానాలు, కాంగ్రెస్‌కు 89 స్థానాలు వస్తాయని వెల్లడించింది.

రాజస్థాన్
రాజస్థాన్‌లో మొత్తం 200 సీట్లలో బీజేపీ 85 స్థానాలలో, కాంగ్రెస్ 105 స్థానాలలో, ఇతరులు 9 స్థానాలలో విజయం సాధిస్తాయని టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ తెలిపింది.
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ 55-72 సీట్లు, కాంగ్రెస్ 119-141 సీట్లు, ఇతరులు 4-11 సీట్లలో విజయం సాధిస్తాయని వెల్లడించాయి.

ఛత్తీస్‌గఢ్
టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్‌లో.. మొత్తం 90 స్థానాలలో బీజేపీ 46 స్థానాలను, కాంగ్రెస్ 35 స్థానాలను, ఇతరులు 9 స్థానాలను గెలుచుకుంటాయని వెల్లడైంది.
రిపబ్లిక్-సీ ఓటర్.. బీజేపీ 35-43 స్థానాలను, కాంగ్రెస్ 40-50 స్థానాలను, ఇతరులు 3-7 స్థానాలను గెలుచుకుంటాయని వెల్లడించింది.

మిజోరం
రిపబ్లిక్-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్.. మొత్తం 40 స్థానాలలో ఎంఎన్‌ఎఫ్ 16-20 స్థానాలు, కాంగ్రెస్ 14-18 స్థానాలు, జెడ్పీఎం 3-7 స్థానాలు గెల్చుకోనున్నాయని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికలు 2018: మీ నియోజకవర్గ అభ్యర్థులు ఎవరో తెలుసుకోండి
- ఈ శతాబ్ధంలో మహిళల్ని వెనక్కు లాగుతున్నవేంటి?
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్లో ఒక్కరూ ఎందుకు లేరు?
- తెలంగాణ ఎన్నికలు: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు'
- తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?
- తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్కే ఓటు వేస్తామని మసీదులో ప్రతిజ్ఞలు
- తెలంగాణ ముందస్తు ఎన్నికలు: విలీన మండలాల ఓటర్లు ఎటు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








