బ్రా, లిప్‌స్టిక్, సోషల్ మీడియా... మహిళల్ని వెనక్కు లాగుతున్నవి ఏంటి? - బీబీసీ 100 ఉమెన్ ఫ్రీడం ట్రాష్ క్యాన్ ప్రాజెక్టు

21వ శతాబ్ధంలో మహిళలు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోకుండా అడ్డుపడుతున్నది ఏమిటి?

జాబితా నుంచి ఒక వస్తువును ఎంపిక చేసుకుని, దానిని పీడనకు సంబంధించిన వస్తువుగా ఎలా పరిగణించవచ్చో కనుగొనండి.

line

1978లో అమెరికా ఫెమినిస్టులు జరిపిన నిరసనలకు డిజిటల్ రూపమే ఈ ఫ్రీడం ట్రాష్ క్యాన్ ప్రాజెక్టు.

తాము కోరుకున్న విధంగా జీవించడానికి అడ్డుపడుతున్న వస్తువులు ఏమని భావిస్తున్నారో చెప్పమని మేం ప్రపంచవ్యాప్తంగా మహిళల్ని అడుగుతున్నాం.