చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు

వీడియో క్యాప్షన్, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతి నుంచి ఎందుకు మార్చారు?

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతే రాష్ట్ర రాజధాని అని ప్రకటించారు.

అయితే ఆయన ప్రమాణ స్వీకార వేడుక అక్కడ జరగకుండా కేసరపల్లి ఐటీ పార్కులో ఎందుకు జరుగుతోంది.

ఈ వేడుకకు హాజరయ్యే అతిథులు ఎవరు?

ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి.. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

nara chandrababu naidu

ఫొటో సోర్స్, tdp

whatsapp

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)