భారీ వర్షాలకు ప్రాణభయంతో విలవిలలాడిన బ్రెజిల్ వాసులు

ఈశాన్య బ్రెజిల్‌లో కురిసిన కుండపోత వర్షాలు ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని భయాందోళనలకు గురి చేశాయి.

పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడటంతో స్థానికులు నిద్రలేని రాత్రులు గడిపారు.

ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అర్ధంకాక ఆందోళన చెందారు.

బ్రెజిల్ వరదల్

ఇవి కూడా చదవండి: