ఎన్డీయే, ఇండియా: దేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల పార్టీల పాత్రేమిటి

వీడియో క్యాప్షన్, ఎన్డీయే, ఇండియా: దేశ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల పార్టీల పాత్రేమిటి

ప్రధాన రాజకీయ పక్షాలు సార్వత్రిక ఎన్నిలకు సిద్ధమైపోతున్నాయి.

అటు పాలక ఎన్డీయే కూటమి, ఇటు విపక్ష ‘ఇండియా’ కూటమి రెండూ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాయి.

26 ప్రతిపక్షాలు కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసి ఎన్నికలకు సిద్ధమవుతుండగా పాలక ఎన్డీయే కూటమి కొత్త పార్టీలను కలుపుకొంటూ ముందుకెళ్తోంది.

అయితే, తెలుగు రాష్ట్రాలలోని పార్టీల స్టాండ్ ఏమిటి? ఎవరు ఎవరితో ఉన్నారు.. ఎవరికి దగ్గరగా ఉన్నారు? ఎవరి వ్యూహం ఏమిటి?

సోనియా గాంధీ, మమత బెనర్జీ, మోదీ, జీఎస్ రామ్మోహన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)